• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Hyderabad: గచ్చిబౌలీలో తీవ్ర విషాదం.. సూసైడ్ నోట్ రాసి ఐటీ ఉద్యోగిని బలవన్మరణం.. అసలు కారణం ఏమిటంటే..?..

Hyderabad: గచ్చిబౌలీలో తీవ్ర విషాదం.. సూసైడ్ నోట్ రాసి ఐటీ ఉద్యోగిని బలవన్మరణం.. అసలు కారణం ఏమిటంటే..?..

Soft ware employee suicide in Gachibowli: గత కొన్ని రోజులుగా ఒంటరితనంతో పాటు ఒత్తిడితో బాధపడుతున్నట్లు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తన సూసైడ్ నోట్ లో రాసుకొచ్చింది. ఈ ఘటన తీవ్ర విషాదకరంగా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 06, 2026, 12:29 PM IST|Updated: Oct 06, 2026, 12:39 PM IST
joinshare
Hyderabad:  గచ్చిబౌలీలో తీవ్ర విషాదం.. సూసైడ్ నోట్ రాసి ఐటీ ఉద్యోగిని బలవన్మరణం.. అసలు కారణం ఏమిటంటే..?..
Image Credit: manisha(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
గుజరాత్‌లో మైనర్ బాలికపై తండ్రి అఘాయిత్యం.. ఛీఛీ.. వీడియోలు తీసిన తల్లి!

గుజరాత్‌లో మైనర్ బాలికపై తండ్రి అఘాయిత్యం.. ఛీఛీ.. వీడియోలు తీసిన తల్లి!

2

Rahul Gandhi: బారికెడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే నంటూ డిమాండ్.!. ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.!.

3

రోమ్ వీధుల్లో 9 ఏళ్లుగా భిక్షాటన చేసి.. పెద్ద ఇల్లు కట్టిన నైజీరియా వ్యక్తి!

4

ఆధార్‌ కార్డ్‌లో ఇంటి పేరు మార్పుపై ఊరట.. వివాహమైన మహిళలకు UIDAI కీలక నిబంధనలు!

5

Hyderabad: గచ్చిబౌలీలో తీవ్ర విషాదం.. సూసైడ్ నోట్ రాసి ఐటీ ఉద్యోగిని బలవన్మరణం.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Soft war employee commits suicide in Gachibowli: ఇటీవల కాలంలో చాలా మంది యువతీ, యువకులు ప్రతి చిన్న విషయాలకు  తీవ్ర ఒత్తిడికి గురౌతున్నారు. కొంత మంది  అతిగా ఆలోచించడం, ఒత్తిడికి గురౌతున్నారు. ప్రతి చిన్న విషయాలను  భూతద్దంలో పెట్టి చూసి దారుణాలకు పాల్పడుతున్నారు. కొంత మంది ఉద్యోగంలో సమస్యలు మరికొంత మంది వ్యక్తిగత జీవితాల్లో సమస్యల ఏర్పడటం వల్ల ఒత్తిడికి గురై తమ నిండూ నూరెళ్ల జీవితాన్ని ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని ముగించుకుంటున్నారు. ఈ క్రమంలో గచ్చిబౌలిలో 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణంకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదకరంగా మారింది.


హైదరాబాద్ లోని గచ్చి బౌలీలో మహిళ ఉద్యోగిని బలవన్మరణంకు పాల్పడింది. డీఎల్ఎఫ్ గేట్-2 ఎదురుగా హాస్టల్‌లో  ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన మనీషా హస్టల్ లో ఉంటూ ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె తన తండ్రికి సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడింది. 

హస్టల్ గదిలో టెకీ విగత జీవిగా మారడంతో సిబ్బంది, చుట్టుపక్కల ఉన్న రూమ్ వారు గమనించి వెంటనే పోలీసులకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  ఈ క్రమంలో డెడ్ బాడీని పోలీసులు పోస్ట్ మార్టంకు తరలించారు. గదిలో రెండు పేజీల సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

దీనిలో.. గత కొన్ని రోజులుగా ఉద్యోగంలో సమస్యలు, లోన్లీనెస్ వల్ల చాలా ఒత్తిడికి గురైనట్లు తెలిపింది. ఈ క్రమంలో ఇక జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసింది. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Crime News