• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Hyderabad: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్, బుల్లెట్లు స్వాధీనం..

Hyderabad: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్, బుల్లెట్లు స్వాధీనం..

Deer meat seized in hyderabad: నిందితుల కారులో రైఫిల్ తో పాటు, 8 బుల్లెట్లు, 12 ఖాళీ కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దసరా వేళ కారులో జింక మాంసం దొరకడం తీవ్రచర్చనీయాంశంగా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 20, 2026, 03:34 PM IST|Updated: Oct 20, 2026, 03:38 PM IST
joinshare
Hyderabad: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్, బుల్లెట్లు స్వాధీనం..
Image Credit: Deer meat seized in malakpet

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
వామ్మో.. భారీ పామును సింపుల్‌గా పట్టుకున్న బుడ్డోడు.. వైరల్ వీడియో

వామ్మో.. భారీ పామును సింపుల్‌గా పట్టుకున్న బుడ్డోడు.. వైరల్ వీడియో

2

Bank Holiday: రేపు అక్టోబర్ 21న ఎస్‌బీఐ, పీఎన్‌బీ సహా ఇతర బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?

3

Hyderabad: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్, బుల్లెట్లు స్వాధీనం..

4

Aadarsha Kutumbam Release Date: ఆదర్శ కుటుంబం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..వెంకటేష్ సినిమా ఎపుడు రానుందంటే!

5

Teja Sajja Future Wife: పెళ్లి కి సిద్ధమైన స్టార్ హీరో..తేజ సజ్జా కాబోయే భార్య ఎవరు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Three arrested and deer meat seized in malakpet hyderabad: రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈక్రమంలో ఇప్పటికే చాలా మంది తమ బంధువులు, స్నేహితులతో దసరాను ఎంతో గ్రాండ్ గా  సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో దసరా అంటే చుక్క,ముక్క ఉండాల్సిందే. చాలా మంది ఈ రోజున తమ ఇళ్లలో లిక్కర్ , నాన్ వెజ్ లను ఒక రేంజ్ లో వివిధ వెరైటీల్లో వండుకుని తింటారు.  దసరా పండగ వేళ పాల పిట్టలను చూడటం చాలా మంది సెంటిమెంట్ గా బావిస్తారు. 

ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే పోలీసులు ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అనుమానస్పదంగా కన్పించిన పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మలక్ పేట్ లోకి ఒక కారులో జింక మాంసం బైటపడింది.


హైదరాబాద్ లోని మలక్ పేట్ లో పోలీసుల తనిఖీలో కారులో జింక మాసం బైటపడింది. దీంతో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అంతే కాకుండా.. వాహన తనిఖీల్లో రైఫిల్, 8 బుల్లెట్లు, 12 ఖాళీ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు రెండు నైట్ విజన్ టెలిస్కోప్‌లు, బ్యాటరీ, నాలుగు మొబైల్స్ సీజ్ చేశారు. నిందితులను సయ్యద్ హుస్సేన్, సయ్యద్ ఒమర్, మహ్మద్ హమీద్ గా పోలీసులు చెప్పారు.

వీరంతా కారులో.. కర్ణాటక కలబురగి జిల్లా అటవీ ప్రాంతంలో జింకల వేటకు వెళ్లినట్లు గుర్తించారు. ముగ్గురూ కలిసి 12 రౌండ్లు కాల్పులు జరిపినట్లు నిర్ధారణ జరిపారు. దీంతో పోలీసులు స్కార్పియో కారుతో పాటు తుపాకీ, బుల్లెట్లు, ఇతర సామగ్రి సీజ్ చేశారు. దసరా వేళ ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Crime News