• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Bank Holiday: రేపు అక్టోబర్ 21న ఎస్‌బీఐ, పీఎన్‌బీ సహా ఇతర బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?

Bank Holiday: రేపు అక్టోబర్ 21న ఎస్‌బీఐ, పీఎన్‌బీ సహా ఇతర బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?

ఈరోజు దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల బ్రాంచీలు బంద్ ఉంటాయి. మీకు ఏదైనా బ్యాంకు పని ఉంటే, రేపు అంటే అక్టోబర్ 21, బుధవారం బ్యాంకుకు వెళ్లాలనుకుంటున్నారా? రేపు బ్యాంకులు పనిచేస్తాయో లేదో ముందే చెక్ చేసుకోండి. బ్యాంక్ ఖాతాదారులు బ్యాంకులు ఎప్పుడు పనిచేస్తాయో, ఎప్పుడు సెలవు ఉంటాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి.

Written ByRenuka Godugu
Published: Oct 20, 2026, 03:57 PM IST|Updated: Oct 20, 2026, 04:03 PM IST
joinshare
Bank Holiday: రేపు అక్టోబర్ 21న ఎస్‌బీఐ, పీఎన్‌బీ సహా ఇతర బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?
Image Credit: Is October 21 Bank Holiday

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Chandrababu: స్థానిక ఎన్నికల్లో 57 శాతం స్ట్రైక్ రేట్ కంటే మెరుగ్గా రావాలి: చంద్రబాబు

Chandrababu: స్థానిక ఎన్నికల్లో 57 శాతం స్ట్రైక్ రేట్ కంటే మెరుగ్గా రావాలి: చంద్రబాబు

2

బడ్జెట్ తలకిందులు.. భగ్గుమంటున్న పప్పులు, నూనెలు, సన్న బియ్యం ధరలు!

3

Himachal Pradesh: దేశ మంతా దసరా తర్వాత.. ఇక్కడ వారంపాటు సంబరాలు.!. హిమాచల్ ప్రదేశ్‌లో వింత సంప్రదాయం.!.

4

Graduate MLC: తొలిసారి ఎన్నికల బరిలో కవిత పార్టీ.. కీలక స్థానానికి అభ్యర్థి ప్రకటన

5

మీ ఆధార్ డేటా సేఫ్‌గా ఉందా? బయోమెట్రిక్స్ లాక్ చేయడం ఎలాగో తెలుసా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Is October 21 Bank Holiday: ప్రతి బ్యాంకు స్థానిక పండుగలు లేదా ప్రత్యేక సెలవుల ఆధారంగా బ్రాంచీలను మూసివేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ప్రతి ఆదివారం, రెండో, నాలుగో శనివారాలు సెలవు ఇస్తాయి. అయితే, స్థానిక పండుగలు ఉన్నప్పుడు పండుగ మరుసటి రోజు బ్యాంకులు తెరుస్తాయో లేదో చూసుకుని వెళ్లాలి, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. అక్టోబర్ 21, బుధవారం బ్యాంకులు ఎక్కడ పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు, అక్టోబర్ 20వ తేదీ దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంక్ బ్రాంచీలు సెలవుగా ఉన్నాయి. ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవు వర్తిస్తుంది. ప్రధానంగా విజయదశమి, దుర్గాపూజ సందర్భంగా అస్సాం, కర్ణాటక, కేరళ, సిక్కిం, త్రిపుర, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఉండవచ్చు. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి), ఐసీఐసీఐ వంటి బ్యాంకులు కూడా సెలవులో ఉంటాయి.

దసరా పండుగను విజయదశమి అని కూడా పిలుస్తారు. ఇది హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం. సంప్రదాయం ప్రకారం, రాముడు రావణుడిని సంహరించిన రోజుగా, దుర్గామాత మహిషాసురుడిని అంతం చేసిన రోజుగా ఈ విజయదశమిని దేశవ్యాప్తంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ ప్రాంతాల్లో వేడుకలు వైభవంగా జరుగుతాయి కాబట్టి బ్యాంకులు సెలవులో ఉంటాయి.

అయితే, రేపు అక్టోబర్ 21వ తేదీన అస్సాం, కర్ణాటక, కేరళ, సిక్కిం, త్రిపుర, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవుగా ఉంటాయి, ఎందుకంటే అక్కడ విజయదశమి, దుర్గా పూజ వేడుకలు జరుగుతున్నాయి. అక్టోబర్ 22వ తేదీ గురువారం సిక్కింలో దశాయిని సందర్భంగా బ్యాంకులు బంద్ ఉంటాయి. అక్టోబర్ 23వ తేదీ శుక్రవారం కూడా సిక్కింలో దుర్గా పూజ కారణంగా సెలవు ఉంటుంది. అక్టోబర్ 24వ తేదీ నాలుగో శనివారం, అక్టోబర్ 25వ తేదీ ఆదివారం కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి.

అక్టోబర్ 26వ తేదీన లక్ష్మీ పూజ, వాల్మీకి జయంతి సందర్భంగా చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, త్రిపురలో బ్యాంకులు బంద్ ఉంటాయి. అక్టోబర్ 29వ తేదీ గురువారం కార్వాచౌత్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులు సెలవుగా ఉంటాయి. అక్టోబర్ 31వ తేదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లో బ్యాంకులు బంద్ ఉంటాయి.

Read Also: దీపావళికి ముందే రూ.2000 జమవుతాయా? PM కిసాన్ 24వ విడతపై బిగ్ అప్‌డేట్!

బ్యాంకులు సెలవులో ఉన్నప్పటికీ, వాటి ఏటీఎం సేవలు, ఆన్‌లైన్ థర్డ్ పార్టీ యాప్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా లేదా డిపాజిట్ చేయాల్సి వస్తేనే ఇబ్బంది అవుతుంది, కానీ రెగ్యులర్ మనీ ట్రాన్స్‌ఫర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Bank Holiday
Reserve Bank of India
National News