• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /ULC భూములకు క్లియరెన్స్.. ! సీఎం రేవంత్ సంచలనం..

ULC భూములకు క్లియరెన్స్.. ! సీఎం రేవంత్ సంచలనం..

ULC Lands: తెలంగాణ ప్రభుత్వ భూములపై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ లండ్ సీలింగ్ (ULC) దరఖాస్తులకు మోక్షం లభించింది.మొత్తంగా ULC పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Sep 27, 2026, 01:52 PM IST|Updated: Sep 27, 2026, 01:55 PM IST
joinshare
ULC భూములకు క్లియరెన్స్.. ! సీఎం రేవంత్ సంచలనం..
Image Credit: ULC (ZEE News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Urban Lanc Ceiling: ULC పెండింగ్‌ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న ULC కేసులను పరిశీలించి క్రమబద్దీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. జీవో 455, 456,457, 92 కింద పెండింగ్‌ దరఖాస్తులపై ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత ఉన్న కేసుల్లో నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ULC దరఖాస్తులకు మోక్షం లభించిందన్నారు.

2016లో జీవో జారీ చేసినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. 22A సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. జీవోలు 118, 76కు అనుగుణంగా ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయని.. మిగిలిన 22A సమస్యలకూ ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కారిస్తామన్నారు మంత్రి పొంగులేటి.మొత్తంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సీ దరఖాస్తులకు మోక్షం లభించనుంది.

ULC దరఖాస్తుల పరిష్కారానికి Memo No.48062 జారీ చేసింది. అర్హత ఉన్న కేసుల్లో నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. 2016లో GO జారీ చేసినా  గత ప్రభుత్వం అమలు చేయలేదున్నారు. 22-A సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్న ప్రజా ప్రభుత్వం.

మొత్తంగా CM రేవంత్ రెడ్డి అసెంబ్లీ హామీలకు కార్యరూపం ఇచ్చినట్టు మంత్రి పొంగులేని చెప్పారు. 22-Aలో ఉన్నా అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చారు. తాజాగా ULC పై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.  మిగిలిన 22-A సమస్యలకూ ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కారం కలిగిస్తుందన్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Revanth Reddy
Telugu News