• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Hyderabad: చనిపోయిన ప్రియుడు రోజు కలలోకి వస్తున్నాడు.!. శంషాబాద్‌లో యువతి ఏంచేసిందో తెలిస్తే షాక్.!.

Hyderabad: చనిపోయిన ప్రియుడు రోజు కలలోకి వస్తున్నాడు.!. శంషాబాద్‌లో యువతి ఏంచేసిందో తెలిస్తే షాక్.!.

Woman commits suicide in shamshabad: శంషాబాద్‌లోని సిద్ధార్థ కాలనీకి చెందిన నర్మద, నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌ను ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే సడెన్ గా ప్రియుడు సిద్దార్థ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి నర్మదా చాలా డీప్రెషన్ లోకి వెళ్లిపోయింది.

Written ByInamdar Paresh
Published: Sep 29, 2026, 01:01 PM IST|Updated: Sep 29, 2026, 01:11 PM IST
joinshare
Hyderabad: చనిపోయిన ప్రియుడు రోజు కలలోకి వస్తున్నాడు.!. శంషాబాద్‌లో యువతి ఏంచేసిందో తెలిస్తే షాక్.!.
Image Credit: narmadasuicideinshamshabad(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Woman commits suicide over boy friend death row in shamshabad: ఇటీవల చాలా మంది యువతీ, యువకులు ప్రేమ వివాహాలకు మొగ్గు చూపిస్తున్నారు. కొన్ని రోజుల పాటు కలిసి జర్నీ చేసి ఆ తర్వాత ఇద్దరి అభిప్రాయాలు కలిస్తే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. లేకుంటే బ్రేకప్ చెప్పుుకుంటున్నారు. కొంత మంది తమపెద్దలను ఎదిరించి కూడా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఇక పొరపాటున కూడా ప్రేమించిన వారికి ఏమన్న జరిగితే చాలా మంది ఎంతటి ఘోరానికైన  వెనుకాడరు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన శంషాబాద్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సిద్ధార్థ కాలనీకి చెందిన నర్మద.. నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌ను ప్రేమించింది. ఇద్దరూ కూడా ఒకరిని మరోకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా  చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఇంతలో  సిద్ధార్థ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఘటనతో నర్మద తీవ్రంగా కుంగిపోయింది. అప్పటి నుంచి ఎవరితో మాట్లాడకుండా తన గదికే పరిమితం అయ్యింది. 

సిద్ధార్థ్‌ తో తనకున్న ప్రేమను, ఆ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తు ఉండేది. అయితే.. నర్మదా సింగిల్్ గా ఉండేది. తరచుగా నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచేది. ఇటీవల  తన సోదరితో.. సిద్ధార్థ్ కలలోకి వచ్చి తనను రమ్మని పిలుస్తున్నాడని పలు మార్లు చెప్పింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నర్మద ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  

కాసేటికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు డోర్ ఎంతకి తీయక పోవడంతో పగుల కొట్టి చూడగా.. నర్మదా ఉరికి వేలాడుతు కన్పించింది. దీంతో ఆ కుటుంబం గుండెలవిసేలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత.. చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించారు. తండ్రి ఫిర్యాదుతో శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Crime News
Telangana News