• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. గణపయ్య మండపం వద్ద యువకుడి దారుణ హత్య.. ఏంజరిగిందంటే..?..

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. గణపయ్య మండపం వద్ద యువకుడి దారుణ హత్య.. ఏంజరిగిందంటే..?..

Youth murder in lalaguda: నాలుగేళ్ల క్రితం ఒక ప్రేమ జంటకు సహాయం చేశాడని కార్తీక్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన వినాయక చవితి పండగ వేళ షాకింగ్ కు గురిచేసేదిలా మారింది.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 14, 2026, 12:15 PM IST|Updated: Sep 14, 2026, 12:22 PM IST
joinshare
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. గణపయ్య మండపం వద్ద యువకుడి దారుణ హత్య.. ఏంజరిగిందంటే..?..
Image Credit: lalagudayouthmurder

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Youth brutally murder in lalauda hyderabad: హైదరాబాద్ లో ఇటీవల హత్యలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. అంతే కాకుండా అపోసిషన్ పార్టీలు సైతం అసలు శాంతి భద్రతలు హైదరాబాద్ లో అదుపు తప్పాయని తరచుగా ఆరోపణలు చేస్తున్నాయి. పోలీసులు ఎంత అలర్ట్ గా ఉన్నామని చెప్పిన హత్యలు మాత్రం ఆగడంలేదు. తాజాగా.. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి పండగ వేళ దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడిని గణేషుడి మండపం వద్ద కొంత మంది అత్యంత దారుణంగా హతమార్చారు. 

లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల క్రితం ఒక ప్రేమ జంటకు సహాయం చేశాడని కార్తీక్ అనే యువకుడిపై కొంత మంది దుండగులు దాడి చేశారు. ఇతని వల్ల ఆమె తన ప్రియుడితో కలిసి ఇంట్లొ వారికి తెలియకుండా పారిపోయిందని పగను పెంచుకున్నాడు . 

అదును కోసం చూసి ఆతర్వాత వినాయకుడి మండపం వద్ద ఉన్నాడని తెలుసుకుని కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేశారు. ఈ ఘటనతో ఆప్రదేశంలోని వారు భయంతో పరుగులు పెట్టారు. యువకుడు వదలమని ప్రాధేయపడిన వదల్లదు. 

అందరు చూస్తుంగానే హత్య ఘటన జరగడంతో  స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు రక్తపు మడుగులోఉన్న యువకుడి డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వినాయక చవితి పండగ వేళ ఈ ఘటన తీవ్రవిషాదకరంగా మారింది.

 

Add Zee News as a Preferred Source