• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Pawan Kalyan: హైదరాబాద్‌లో కలకలం.. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అభిమాని ఆత్మహత్యాయత్నం.!.

Pawan Kalyan: హైదరాబాద్‌లో కలకలం.. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అభిమాని ఆత్మహత్యాయత్నం.!.

Pawan kalyan Fan suicide attempt in hyderabad: జూబ్లిహిల్స్ లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అభిమాని కత్తి పట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో సెక్యురిటీ సిబ్బంది రంగంలోకి దిగి అతడ్ని అడ్డుకున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 20, 2026, 10:53 IST|Updated: Nov 20, 2026, 11:41 IST
joinshare
Pawan Kalyan: హైదరాబాద్‌లో కలకలం..  పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద  అభిమాని ఆత్మహత్యాయత్నం.!.
Image Credit: pawankalyanfanrowhyderabad

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Fan suicide attempt near deputy cm pawan kalyan residence: హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. ఒక బిల్డర్ కత్తిపట్టుకుని హల్ చల్ చేశారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానినని ఆయనను కలవాలని నానా రచ్చ చేశాడు. అప్పుల బాధతో  ఉన్నానని దయచేసి తనను ఆదుకొవాలంటూ ఫ్లెక్సీలో రాసుకొచ్చాడు. వెంటనే సెక్యురిటీ సిబ్బంది బిల్డర్  సుచేతన్ ను అడ్డుకున్నారు.

పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడకు చేరుకుని బిల్డర్ ను అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి ఖమ్మం జిల్లా బల్లేపల్లికి చెందిన బట్టు సుచేతన్ ఠాకూర్ నాయక్  గా గుర్తించారు. 

అప్పుల ఊబిలో కూరుకుపోయానని దయచేసి పవన్ కళ్యాణ్ తనకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ ఫ్లెక్సీతో నిరసనలకు దిగాడు. ఆదుకొకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఫ్లెక్సీతో రచ్చ చేశాడు.  ఈ క్రమంలో పోలీసులు సెక్యురిటీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుమేరకు బిల్డర్ సుచేతన్ ను అరెస్ట్ చేసి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో జూబ్లిహిల్స్ లో కొంత సేపు టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు రాజకీయ కుట్ర కోణం ఏమైన ఉందా అనే యాంగిల్ లో సైతం విచారణ చేపట్టారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Pawan Kalyan
Crime News