• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Hyderabad: హైదరాబాద్‌లోని ఓఆర్ఆర్ వద్ద ఢీ కొన్న నాలుగు కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్.!.

Hyderabad: హైదరాబాద్‌లోని ఓఆర్ఆర్ వద్ద ఢీ కొన్న నాలుగు కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్.!.

Hyderabad orr road accident: శంషాబాద్ కు వెళ్లే మార్గంలో ఒక కారు హెచ్ఎండీఎ బ్లాస్టింగ్ పనుల వల్ల నెమ్మదిగా వెళ్తుంది. ఇంతలో కారును వెనుక నుంచి వచ్చిన ఇతర వాహనాలు వరుసగా ఢీకొన్నాయి.

Written ByInamdar Paresh
Published: Nov 21, 2026, 15:42 IST|Updated: Nov 21, 2026, 18:24 IST
joinshare
Hyderabad: హైదరాబాద్‌లోని  ఓఆర్ఆర్ వద్ద ఢీ కొన్న నాలుగు కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్.!.
Image Credit: hyderabad orr road accident

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Road Accident near orr hyderabad: హైదరాబాద్ లో ఇటీవల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను జాగ్రత్తగా నడిపించాలని చెప్పిన  కూడా కొంత మంది నెగ్లీజెన్సీ వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డులో ఇటీవల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి.  కొన్ని చోట్ల హెచ్ఎండీఏ అధికారులు రోడ్డు మరమ్మత్తులు చేసి మరల వదిలివేయడం వల్ల గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా.. అవుటర్ రింగ్ రోడ్డు మీద నాలుగు కార్లు ఒకదారికి మరోకటి బలంగా ఢీకొన్నాయి.

 

ఓఆర్ఆర్‌పై వరుసగా నాలుగు కార్లు ఢీ.. ఇద్దరి పరిస్థితి విషమం ఓఆర్ఆర్‌పై వరుసగా నాలుగు కార్లు ఢీకొన్న ఘోర ప్రమాదం ఇద్దరికి కాళ్లు ఫ్రాక్చర్ కాగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు.. ప్రమాదంతో ఓఆర్ఆర్‌పై సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. #ORR #RoadAccident #Hyderabad #TrafficJam

— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 21, 2026

 

హైదరాబాద్ లోని అవుటర్ రింగ్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్  కు వెళ్లే మార్గంలో నాలుగు కార్లు ప్రమాదంకు గురయ్యాయి. రాజేంద్రనగర్ పరిధిలోని హిమాయత్ సాగర్ ORR వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.  HMDA బ్లాస్టింగ్ పనుల వల్ల రోడ్డుపై  రాళ్లు పడటం వల్ల ఒక కారును డ్రైవర్ నెమ్మదిగా  నడిపిస్తున్నాడు. ఇంతలో అదిగమనించకుండా వెనుకాల వచ్చిన మరోకారు స్పీడ్ గా వచ్చి దాన్ని ఢీకొట్టింది. 

ఆ తర్వాత నిముషాల వ్యవధిలోనే మరో రెండు కార్లు వచ్చి ఒకదానికి మరోకటి ఢీకొన్నాయి. నాలుగు కార్లు ఒకదానికి మరోకటి బలంగా ఢీకొనడంతో వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అక్కడున్న వారు పోలీసులకు, అంబులెన్స్ వారికి సమాచారం అందించారు. 

కారులోని వారిని నెమ్మదిగా బైటకు తీసి అక్కడి  నుంచి స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న వారికి తీవ్రంగా గాయలయ్యాయి.  ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాబ్ ఏర్పడింది. ఇద్దరి కార్లకు ఫ్రాక్చర్లు, మరో ఇద్దరికి సీరియస్గా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News
Crime News