• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Rangareddy: మరీ ఇలా ఉన్నారెంట్రా.. సెల్ ఫోన్‌కు బానిసైన కూతురు.. తల్లిచేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంక్.!.

Rangareddy: మరీ ఇలా ఉన్నారెంట్రా.. సెల్ ఫోన్‌కు బానిసైన కూతురు.. తల్లిచేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంక్.!.

Mother kills daughter in ranga reddy: 9వ తరగతి చదువుతున్న సువర్ణ ఎప్పుడూ మొబైల్ ఫోన్ వాడుతుండేది. ఈ విషయంలో తరచుగా తల్లీకూతుళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఇటీవల ఆవేశంపట్టలేక తల్లి చేసిన పని కాస్త ఆమెను కట కటాల్లోకి నెట్టింది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదకరంగా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 30, 2026, 02:31 PM IST|Updated: Oct 30, 2026, 02:44 PM IST
joinshare
Rangareddy:  మరీ ఇలా ఉన్నారెంట్రా.. సెల్ ఫోన్‌కు బానిసైన కూతురు.. తల్లిచేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంక్.!.
Image Credit: Mother kills daughter in ranga reddy news

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Sabarimala Ghee Scam Arrest: శబరిమల ఆలయంలో నెయ్యి స్కామ్..రూ.2.27 కోట్ల మేర నష్టం..ఆలయ ఉద్యోగి అరెస్ట్!

Sabarimala Ghee Scam Arrest: శబరిమల ఆలయంలో నెయ్యి స్కామ్..రూ.2.27 కోట్ల మేర నష్టం..ఆలయ ఉద్యోగి అరెస్ట్!

2

పెళ్లి బారాత్‌లో భారీ కొండచిలువతో యువతి డ్యాన్స్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

3

52 వేల మంది ఎస్జీటీల ఆవేదన.. పేద పిల్లల భవిష్యత్తు కోసం.. జీవో 25 సవరించండంటూ సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి!

4

Uttarakhand Chopper Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలీన హెలికాప్టర్.. ఆరుగురు గల్లంతు.. సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్బ్రాంతి..

5

పోలీస్ యూనిఫాంలో పెంపుడు కుక్క.. వైరలవుతున్న వీడియో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mother kills her daughter over mobile dispute in ranga reddy: ఇటీవల కొంత మంది జనాలు చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా రియాక్ట్ అవుతున్నారు. ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టుకుని చూసి గొడవలు పడుతున్నారు. ఒత్తిడికి గురై ఫ్రస్ట్రేషన్లో ఆలోచన వివేకం కోల్పోయి ఎంతటి ఘోరాలకైన వెనుకావడటంలేదు.  క్షణికావేశంలో వారు చేజేతులా తమ నిండు జీవితాన్ని ప్రమాదంలో నెట్టుకుంటున్నారు. అయితే.. అనాదీగా తల్లిని మించిన దైవంలేదని చెబుతుంటారు. నవమాసాలు కని పెంచి తమ పిల్లల కోసం ఎంతటి త్యాగాలకైన, ఎలాంటి సవాళ్లనైన ఎదుర్కొంటుంది. కానీ ఇక్కడొక తల్లి మాత్రం తన బిడ్డను చిన్న కారణానికి ఆవేశంపట్టలేక మట్టుపెట్టింది. అమ్మతనానికి మాయనిమచ్చగా మారింది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలో ఒక తల్లి తన సెల్ ఫోన్ విషయంలో గొడవ పడి తన కూతురు నిండు ప్రాణంను బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. 

స్థానికంగా హనుమాన్ టెంపుల్ కాలనీలో ముయ్యాది రాజు, విజయలక్ష్మి (34) దంపతులు ఉంటున్నారు.  వీరికి సువర్ణ అలియాస్ లవ్లీ(14) అనే కుమార్తె ఉంది. అయితే.. 9వ తరగతి చదువుతున్న సువర్ణ ఎప్పుడూ మొబైల్ ఫోన్ వాడుతుండేది.అస్తమానం ఫోన్ చూస్తుండటంతో తల్లి కూతుర్ని వారించేది. కానీ కూతురు మాత్రం తల్లి మాటను విన్పించుకునేది కాదు. ఈ క్రమంలో అక్టోబర్ 27న ఇదే విషయంపై తల్లీకూతుళ్ల మధ్య మరోసారి గొడవ జరిగింది. 

దీంతో  తల్లి విజయలక్ష్మి పట్టరాని కోపంతో  కూతురు సువర్ణ గొంతు నులిమేసింది. చాలా సేపు అలానే పట్టుకొవడంతో  పాపం యువతి ఊపిరాడక చనిపోయింది. ఆ తర్వాత ఈ ఘటనను కాస్త సూసైడ్ గా చిత్రీకరించేందుకు మహిళ  ప్రయత్నించింది. బాలికకు చీరతో ఉరి వేసుకుని చనిపోయినట్లు నాటకం ఆడింది. 

ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు అదే విషయం చెప్పింది. అయితే భర్త ఫిర్యాదు మేరకు బాలిక డెడ్ బాడికి పోస్ట్ మార్టం నిర్వహించడంతో నివేదికలో గొంతు నులిమి చంపినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో.. విజయలక్ష్మిని పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా ఫోన్ విషయంలో తాను తన కూతురి గొంతు పిసికి హతమార్చినట్లు అంగీకరించింది. ఈ క్రమంలో  విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేస రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Crime News
Telugu News