• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Free Bus Women Fight Video: ఫ్రీ బస్సుల్లో సీటు రచ్చ.. జుట్లు పట్టుకుని మహిళల ఫైటింగ్.. వీడియో వైరల్..

Free Bus Women Fight Video: ఫ్రీ బస్సుల్లో సీటు రచ్చ.. జుట్లు పట్టుకుని మహిళల ఫైటింగ్.. వీడియో వైరల్..

Free bus fight in achampet: మహిళలు బస్సులో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్నారు. చుట్టుపక్కల వారు ఆపిన కూడా వెనక్కు తగ్గలేదు. అచ్చంపేట్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

Written ByInamdar Paresh
Published: Nov 17, 2026, 15:53 IST|Updated: Nov 17, 2026, 16:05 IST
joinshare
Free Bus Women Fight Video: ఫ్రీ బస్సుల్లో సీటు రచ్చ.. జుట్లు పట్టుకుని మహిళల ఫైటింగ్.. వీడియో వైరల్..
Image Credit: Free bus women fight video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Women fight for seat in achampet video viral: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది.  దీనికి మహిళల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఈ క్రమంలో  మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంను కొంత మంది మహిళలు మాత్రం అభాసుపాలు చేస్తున్న ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది బస్సుల్లో తమ పర్సనల్ పనులు చేసుకుంటున్నారు. అవసరం లేకున్న కూడా బస్సులో ప్రయాణాలు చేస్తున్నారు. అంతే కాకుండా సీటు కోసం తోటి ప్రయాణికులతో ఫైటింగ్ కు దిగుతున్నారు. మగ, ఆడ అని తేడా లేకుండా  గొడవలతో నిత్యం ఫ్రీబస్సులో రచ్చ నడుస్తుంది.

 

Scuffle over a seat on a free-ride bus Women grab each other by the hair and trade blows Incident occurs on an RTC bus traveling from Achampet to #Hyderabad https://t.co/UzgrkUwh30

— Siraj Noorani (@sirajnoorani) November 17, 2026

 

తాజాగా.. అచ్చం పేట్ బస్సులో ఇద్దరు మహిళలు ఫైటింగ్ కు దిగిన  ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది. తెలంగాణలో అచ్చంపేట్ బస్టాండ్ నుంచి హైదరబాద్ కు వెళ్తున్న బస్సులో ఇద్దరు మహిళలు బస్సులో ఎక్కారు. అయితే బస్సంతా రద్దీగా ఉంది. ఈ క్రమంలో సీటు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త మాటా మాటా పెరిగి జుట్టులు పట్టుకుని కొట్టుకొవడం వరకు వెళ్లింది.

 అక్కడి వారు ఆపిన కూడా ఎవరు తగ్గడంలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఫైటింగ్ కు దిగారు.  చీరల్ని లాక్కుంటూ మరీ గొడవలకు దిగారు. ఈ ఘటనను అక్కడి ప్రయాణికులు కొంత మంది వీడియోలు తీసి సోషల్ మీడియాల పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదెం కొట్టుకొవడం రా బాబు అంటూ షాక్ అవుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Revanth Reddy