• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /Karimnagar: కరీంనగర్‌లో షాకింగ్ ఘటన.. అర్దరాత్రి ఇంట్లోకి దూరి కొండచిలువ హల్ చల్.. వీడియో వైరల్..

Karimnagar: కరీంనగర్‌లో షాకింగ్ ఘటన.. అర్దరాత్రి ఇంట్లోకి దూరి కొండచిలువ హల్ చల్.. వీడియో వైరల్..

Python enters home in karimnagar: హుజురాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో అర్ధరాత్రి కొండ చిలువ హల్ చల్ చేసింది. కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా వంటగది నుంచి వింత శబ్దాలు విన్పించాయి. వెంటనే అక్కడకు వెళ్లిచూడగా భారీ కొండ చిలువ కదలికలు కన్పించాయి.

Written ByInamdar Paresh
Published: Nov 21, 2026, 14:14 IST|Updated: Nov 21, 2026, 14:25 IST
joinshare
Karimnagar: కరీంనగర్‌లో షాకింగ్ ఘటన.. అర్దరాత్రి ఇంట్లోకి దూరి కొండచిలువ హల్ చల్..  వీడియో వైరల్..
Image Credit: pythoninkarimnagarvideo

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Huge Python Enters House at Midnight in Karimnagar: ఇటీవల పాములు, కొండ చిలువలు తరచుగా అడవుల నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. చీకటిగా ఉండే ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తాయి. బూట్లలో, చెట్ల పొదల్లో, చీకటిగా ఉండే ప్రదేశాల్లో పాములు ఎక్కువగా సంచారం చేస్తాయి. ఈ క్రమంలో పొరపాటున వాటి మీద కాళ్లు పెట్టడం వంటివి చేస్తే అవి కాటు వేస్తాయి.  ఈ క్రమంలో కరీంనగర్ లోని హుజురాబాద్ లో భారీ కొండ చిలువ రాత్రంత  ఒక ఇంట్లోకి వారికి చుక్కలు చూపించింది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.


 

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన భారీ కొండచిలువ.. భయాందోళనలో కుటుంబ సభ్యులు! Huge Python Snake Enters House at Midnight in #Karimnagar కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిరిసపల్లిలో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి భారీ కొండచిలువ చొరబడింది. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో వంటగది నుంచి శబ్దాలు రావడంతో లేచి చూడగా, కిటికీ దగ్గర కొండచిలువ కనిపించింది. ఒక్కసారిగా భారీ పామును చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. #TeluguNews #ToneNews #Huzurabad #SnakeIncident

— Tone News (@ToneNewsLive) November 21, 2026

 

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో  అర్దరాత్రి భారీ కొండ చిలువ ఇంట్లోకి ప్రవేశించింది. ఇంటి గోడకు ఉన్న విండో నుంచి కొండ చిలువ కిచెన్ లోకి దూరింది. ఆ తర్వాత వింత వింత శబ్దాలు వచ్చాయి.  వెంటనే కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా కొండ చిలువ కన్పించింది. వెంటనే వారంతా  ఒక్కసారిగా షాక్ అయి స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. 

రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ టీమ్ అత్యంత చాకచక్యంతో కొండ చిలువను పట్టుకుని బంధించారు. కానీ అప్పటికే పలు మార్లు వారిపై కొండ చిలువ దాడికి ప్రయత్నించింది.  ఎట్టకేలకు కొండ చిలువను బంధించడంతో ఇంట్లోని వారు ఊపిరిపీల్చుకున్నారు.  కొండ చిలువను చూసేందుకు ఆ ప్రాంతంలోని చుట్టుపక్కల వారు భారీగా తరలివచ్చారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Viral News