• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /Chapathi: చలికాలంలో రోటీలు గట్టిగా మారుతున్నాయా? ఇవి పాటిస్తే రోజంతా మృదువుగా ఉంటాయి

Chapathi: చలికాలంలో రోటీలు గట్టిగా మారుతున్నాయా? ఇవి పాటిస్తే రోజంతా మృదువుగా ఉంటాయి

Chapathi Making: చలికాలంలో రోటీలు చాలా తొందరగా గట్టిపడుటూ ఉంటాయి. ఇంట్లోనే చేసుకున్న రోటీ కూడా కొద్దిసేపటికే పొడిగా.. చాలా గట్టిగా మారిపోతుంది. చలి కారణంగా పిండిలో తేమ తగ్గుతుంది.. అందుకే రోటీలు త్వరగా ఎండిపోతాయి. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే రోటీలు రోజంతా మృదువుగా ఉంటాయి.

Written ByVishnu Priya
Published: Nov 08, 2026, 10:08 PM IST|Updated: Nov 08, 2026, 10:13 PM IST
joinshare
Chapathi: చలికాలంలో రోటీలు గట్టిగా మారుతున్నాయా? ఇవి పాటిస్తే రోజంతా మృదువుగా ఉంటాయి

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Aaruguru Pativratalu: డిసెంబర్ 11న థియేటర్లలోకి రానున్న ‘ఆరుగురు పతివ్రతలు’.. మరోసారి బోల్డ్ కామెడీ సందడి!

Aaruguru Pativratalu: డిసెంబర్ 11న థియేటర్లలోకి రానున్న ‘ఆరుగురు పతివ్రతలు’.. మరోసారి బోల్డ్ కామెడీ సందడి!

2

Chiranjeevi: మెగాస్టార్ కే ఆర్డర్ వేసిన నేటితరం సెన్సేషనల్ హీరోయిన్.. కట్ చేస్తే..!

3

Rajamouli: యాంకర్ తో రాజమౌళి ప్రేమాయణం.. వైరల్ అవుతున్న వీడియో..

4

Chapathi: చలికాలంలో రోటీలు గట్టిగా మారుతున్నాయా? ఇవి పాటిస్తే రోజంతా మృదువుగా ఉంటాయి

5

Samantha: పెళ్లి తర్వాత సమంత డైట్ సీక్రెట్స్..హెల్తీ లైఫ్ కోసం 7 సింపుల్ టిప్స్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chapathi Process 
చలికాలంలో రోటీలు సాఫ్ట్గా రావాలంటే మొదట పిండి పిసికే తప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పిండిలో ఒకటి రెండు టీ స్పూన్లు నెయ్యి లేదా నూనె వేసుకుంటే పిండికి మృదుత్వం వస్తుంది. ఎక్కువ నూనె వేస్తే రోటీ రుచి మారిపోతుంది కాబట్టి కొద్దిగా మాత్రమే వేయాలి.

Soft Chapati Tips 
తర్వాత ముఖ్యమైన విషయం..వేడి నీరుతో కలపడం. చల్లటి నీటితో కలిపిన పిండి గట్టిపడే అవకాశం ఎక్కువ. కానీ కొద్దిగా వేడి నీటితో పిండిని కలుపుకుంటే పిండి బాగా మెత్తగా, సాఫ్ట్గా ఉంటుంది. కొందరు వేడి పాలతో కూడా పిండిని కలుపుతారు. ఇది రోటీలను ఇంకా రుచికరంగా, మృదువుగా చేస్తుంది.

Soft Chapati Kneading 
పిండిని బాగా ముద్ద చేయడం కూడా చాలా ముఖ్యం. రెండు మూడు నిమిషాల ముద్దతో సరిపెట్టకుండా కొంచెం ఎక్కువ సమయం తీసుకుని పిండిని మృదువుగా అయ్యే వరకు ముద్ద చేయాలి. అలా చేస్తే రోటీలు ఎక్కువసేపు ఎండిపోవు. కావాలంటే పిండిలో చిన్న పిండి బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ఇది రోటీ మరింత పఫ్ అవ్వడానికి.. మృదువుగా ఉండడానికి సహాయపడుతుంది.

Soft Chapati Recipe 
రోటీ వత్తేటప్పుడు చాలా పలుచగా చేయకండి. పలుచగా వత్తితే వెంటనే ఎండిపోతుంది. అలాగే రోటీ వేసే ముందు తవా బాగా వేడిగా ఉందా..అని చెక్ చేయాలి. హాఫ్ హీట్‌లో ఉన్న తవాపై రోటీ వేసితే అది పొడిగా మారిపోతుంది.

Soft Chapati For Long Hours 
రోటీ రెండు వైపులా బాగా కాలిన వెంటనే ప్లేట్‌లో పెట్టి వెంటనే మూత పెట్టాలి. శుభ్రమైన గుడ్డ లేదా మూతతో కప్పితే రోటీ లోపల ఆవిరి నిలిచి రోటీ మృదువుగా ఉంటుంది. చలికాలంలో ఇది చాలా అవసరం. ఈ చిన్నచిన్న స్టెప్పులు పాటిస్తే చలికాలంలో కూడా రోటీలు ఎప్పుడూ వేడిగా..మృదువుగా.. రుచిగా ఉంటాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Home Remedies
Telugu News