• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /బియ్యం డబ్బాలో ఇది ఒక చిన్న వస్తువు వేస్తే చాలు.. సంవత్సరమైనా పురుగు పట్టదు!

బియ్యం డబ్బాలో ఇది ఒక చిన్న వస్తువు వేస్తే చాలు.. సంవత్సరమైనా పురుగు పట్టదు!

ఇంటి కిచెన్‌లో బియ్యం, పప్పులు స్టోర్‌ చేసుకుంటాం. అయితే, వాటిలో పురుగు పడితే కాస్త చికాకు అనిపిస్తుంది. వాటిని సరిగ్గా స్టోర్‌ చేసుకోవాలి. తద్వారా పురుగు పట్టకుండా ఉంటుంది.

Written ByRenuka Godugu
Published: Sep 25, 2026, 11:40 AM IST|Updated: Sep 25, 2026, 11:42 AM IST
joinshare
బియ్యం డబ్బాలో ఇది ఒక చిన్న వస్తువు వేస్తే చాలు.. సంవత్సరమైనా పురుగు పట్టదు!
Image Credit: Rice Storage Tips

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rice Storage Tips: బియ్యం డబ్బాలో పురుగు పట్టకుండా తగిన చర్యలు తీసుకుంటాం. అయినా కానీ, పురుగు పడుతుంది. దీంతో వాటిని వాడాలంటే కాస్త చికాకు అనిపిస్తుంది. ఒక్కోసారి పప్పులు, పసుపు, కారం పొడి డబ్బాలో కూడా పురుగు పడుతుంది. ఎక్కువ మొత్తంలో బియ్యంలో ఈ పురుగులు చూస్తూ ఉంటాం. అయితే, వీటిని ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు వాడితే సులభంగా తగ్గించుకోవచ్చు.

బియ్యం డబ్బాలో గాలి చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేప ఆకు, లవంగాలు ఆ డబ్బాలో వేయాలి. డబ్బాలో మాయిశ్చర్‌ లేకుండా చూడాలి. నల్లని పురుగులు పడతాయి.

బియ్యం మాత్రమే కాకుండా ఇతర పప్పులు స్టోర్‌ చేయాలంటే గాజు, ఫుడ్‌ గ్రేడ్‌ ప్లాస్టిక్‌, స్టెయిన్‌ లెల్‌ స్టీల్‌ డబ్బాలో స్టోర్‌ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది.

డ్రై అయిన వేపాకులు ఈ బియ్యం డబ్బాలో వేయడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా బే ఆకులు కూడా వేయడం వల్ల కూడా పురుగు పట్టకుండా బియ్యం డబ్బాలో బే ఆకులు వేయాలి. వీటి వల్ల పెస్ట్ పట్టకుండా ఉంటుంది. ఈ ఆకు వేయడం వల్ల రుచి కూడా మారకుండా ఉంటుంది.

ఎండు మిర్చి కూడా బియ్యం డబ్బాలో వేయవచ్చు. ఎండుమిర్చిని ఒక చిన్న కవర్ లేదా బ్యాగ్‌లో వేసి, దానిని బియ్యం డబ్బాలో స్టోర్ చేయాలి. దీని ఘాటు వల్ల బియ్యానికి ఎలాంటి పురుగులు పట్టవు. అదేవిధంగా, లవంగాలను కూడా నేరుగా ఎండుమిర్చి ఉన్న డబ్బాలోనే వేయవచ్చు. వాటి ఘాటు వల్ల కూడా పురుగులు రావు, దీనివల్ల బియ్యం తాజాగా ఉంటుంది.

అయితే, బియ్యం డబ్బా నుండి బియ్యం తీసేటప్పుడు ఎప్పుడూ తడి చేతులతో ఉపయోగించకూడదు. అలాగే, స్పూన్ కూడా తేమ లేకుండా (మాయిశ్చర్‌గా లేకుండా) జాగ్రత్త వహించాలి. ఒక్క చుక్క నీరు పడినా పురుగులు పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి డ్రైగా ఉండేలా చూసుకోవాలి. స్టోరేజ్ కంటైనర్ల క్వాలిటీ కూడా బాగుండాలి, వాటిలోనే బియ్యం నిల్వ చేయాలి.

ఎప్పటికప్పుడు బియ్యం డబ్బాను చెక్ చేసుకుంటూ ఉండాలి. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తడిగా ఉండే వస్తువులను నిల్వ చేయకూడదు. బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకుంటే, ఎయిర్ టైట్ స్టోరేజ్ డబ్బాల్లోనే ఉంచండి. తద్వారా ఎలాంటి పురుగులు పట్టకుండా, మీరు ఆరోగ్యకరంగా వాటిని వాడుకోవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:
Home Remedies