• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు..

Bay Of Bengal Low Pressure: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణశాఖ సూచించింది. ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 05, 2026, 10:45 AM IST|Updated: Oct 05, 2026, 10:48 AM IST
joinshare
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు..
Image Credit: AP Rain Alert (ZEE News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.!.

Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.!.

2

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు..

3

దసరా సెలవులపై ఉపాధ్యాయులకు విద్యాశాఖ కీలక హెచ్చరిక.. ఆ 2 రోజులు డుమ్మా కొడితే 13 రోజులూ లీవ్ పడినట్లే..!!

4

తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. 24 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..

5

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ బీమా సంస్థలో 450 ఉద్యోగాలు! ఏ డిగ్రీ ఉన్నా ఓకే! సిలబస్‌ పూర్తి వివరాలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Heavy Rain Alert for key Districts: గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. ప్రస్తుతం వర్షాలు నెమ్మదించాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా వాతావరణం ప్రధానంగా మేఘావృతమై చల్లగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర తీరప్రాంత జిల్లాల్లో భిన్న వాతావరణం నెలకొంది.  శ్రీకాకుళం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు,  విజయనగరం, విశాఖపట్నం, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది.  అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తీరప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఉరుములు, మెరుపలతో కూడిన వర్షాలు.. 
అంతేకాదు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో వాతావరణ హెచ్చరికలను గమనించాలని స్పష్టం చేశారు. అంతేకాదు ఎపుడు వెళ్లి వాతావరణ శాఖకు సంబంధించిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.  మరోవైపు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనూ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Add Zee News as a Preferred Source
TAGS:
AP Weather
Weather Update
Rain News