• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • / Bheemili kgbv Girl Hair Cut Row: రాత్రి నిద్రలో బాలికల జడలు కట్..!.. కేజీబీవీ స్కూల్ సందర్శించిన మాజీ మంత్రి ..

Bheemili kgbv Girl Hair Cut Row: రాత్రి నిద్రలో బాలికల జడలు కట్..!.. కేజీబీవీ స్కూల్ సందర్శించిన మాజీ మంత్రి ..

Girls hair cut row in bheemili kgbv school: భీమిలిలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతి గృహంలో విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఆరాతీశారు.దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొవాలని కోరారు.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 20, 2026, 05:24 PM IST|Updated: Sep 20, 2026, 05:30 PM IST
joinshare
 Bheemili kgbv Girl Hair Cut Row: రాత్రి నిద్రలో బాలికల జడలు కట్..!.. కేజీబీవీ స్కూల్ సందర్శించిన మాజీ మంత్రి ..
Image Credit: Bheemilikgbvhaircutrow

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Former minister ganta Srinivas rao visits Bheemili kgbv school: ఆంధ్ర ప్రదేశ్ లోని భీమిలిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతి గృహంలో ఇటీవల బాలిక విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటన సంచలనంగా మారింది. రాత్రి పూట నిద్రలో ఉన్న కొంత మంది బాలికల జుట్టును కట్ చేయడం తీవ్ర దుమారంగా మారింది. సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి 12 గంటల తర్వాత విద్యార్థినులు నిద్రపోయారు. 

మరుసటి రోజు ఉదయం చూడగా.. 20 మంది విద్యార్థులు నిద్రించిన గదిలో ఆరుగురికి, 18 మంది నిద్రించిన గదిలో నలుగురు విద్యార్థులకు జడలు కత్తించి ఉంది.ఉదయం బాలికలు ఈవిషయాన్ని వసతి గృహంలో సిబ్బందికి తెలియజేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.    

దీనిపై ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. తాజాగా.. మాజీ మంత్రి గంట శ్రీనివాస్  రావు భీమిలిలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతి గృహంను సందర్శించారు. విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటనపై వసతి గృహం సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించాలన్నారు. 

బైట నుంచి ఎవరైన వచ్చారా..?.. ఎవరైన ఆకతాయిలు ఈ పనిచేశారో తెలుసుకొవాలన్నారు. రాత్రి సమయంలో విద్యార్థినులు ఉన్న ప్రాంగణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు ఎలా ప్రవేశించారు..?.. బాలికల భద్రతకు సంబంధించిన పర్యవేక్షణలో ఏమైనా లోపాలు జరిగాయా..?.. అన్న కోణంలో విచారించాలని గంటా శ్రీనివాస్ సూచించారు.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP News