)
Rayadurgam Municipal Election Results 2026 Live Updates: రాయదుర్గం మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థులకు పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు...
GVMC Election Results:
జీవీఎంసీ 120 వార్డుల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో పార్టీల వారీగా ఆధిక్యాలు
AP Municipal Election Results 2026 Live Updates:
Amalapuram Municipal Election Results 2026 Live Updates: అమలాపురం మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లు -19
Mummidivaram Municipal Election Results 2026 Live Updates: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పోస్టల్ బ్యాలెట్‌లో విచిత్రం చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్‌లో పోలైన 9 ఓట్లు ఇన్ వ్యాలీడ్‌గా తేలింది. ఉద్యోగులు వేసిన తొమ్మిది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికారులు చెల్లనివిగా తేల్చారు.
Nellore Municipal Election Results 2026 Live Updates: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ ఆధిక్యం.
Tirupati Municipal Election Results 2026 Live Updates: తిరుపతి జిల్లా వెంకటగిరిలో...
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి
టీడీపీ చైర్మన్ అభ్యర్థి - 188
వైసీపీ చైర్మన్ అభ్యర్థి - 66
బీఎస్పీ చైర్మన్ అభ్యర్థి - 1
Chittoor Municipal Election Results 2026 Live Updates: చిత్తూరు నగరపాలక సంస్థలో పూర్తయిన పోస్టల్ బాలెట్ లెక్కింపు.
Madanapalle Municipal Election Results 2026 Live Updates: అన్నమయ్య జిల్లా :
Kuppam Municipal Election Results 2026 Live Updates:
Vijayawada Municipal Election Results 2026 Live Updates: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై తుఫాన్ ఎఫెక్ట్
విజయవాడలో దంచికొడుతున్న వర్షం..
కౌంటింగ్ కేంద్రాలకు పూర్తిగా చేరుకోని సిబ్బంది
ఇంకా ఆర్డర్ కాపీలు అందుకోని సిబ్బంది..
ఆర్డర్ కాపీల అనంతరం ప్రారంభంకానున్న కౌంటింగ్...
Municipal Election Results 2026 Live Updates: పెద్దాపురం మున్సిపాలిటీ 3వ వార్డు ఫలితం వచ్చేసింది. జనసేన అభ్యర్థి సతీష్‌కుమార్ విజయం సాధించారు. 773 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఐదు వార్డు జనసేన అభ్యర్థి కొర్ని వీర వెంకట సత్యనారాయణ 650 మెజారిటీతో విజయం సాధించారు.
Municipal Election Results 2026 Live Updates: ఆంధ్రప్రదేశ్‌లోని పలు మున్సిపాలిటీల్లో కూటమి ఆధిక్యం..!
Municipal Election Results 2026 Live Updates:
Municipal Election Results 2026 Live Updates:
జగ్గయ్యపేట మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పురపాలక సంఘం మాజీ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
తన వద్ద పాస్ ఉందని చెప్పినా పోలీసులు అనుమతించలేదని ఆయన పేర్కొన్నారు.
అనుమతి లేకుండా కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లనివ్వమంటూ పోలీసులు ఆంక్షలు విధించారు.
దీంతో పోలీసుల తీరుపై మాజీ చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు.
Pulivendula Municipal Election Results 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు పెట్టారు. నవంబర్ 1న పోలింగ్ సందర్భంగా పులివెందుల మున్సిపల్ ఆఫీసు ఎదుట నిబంధనలను ఉల్లంఘించి జగన్ ధర్నా చేశారని ఫిర్యాదు రావడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ అవినాశ్ రెడ్డి, మరో 70 మందిపైనా కేసు పెట్టినట్లు తెలుస్తోంది.
Tenali Election Results 2026: తెనాలిలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ VSR & NVR కాలేజీలో ప్రారంభం..!
Municipal Election Results 2026 Live Updates: ఏపీ మున్సిపల్ ఎన్నికల మొదటి రౌండ్ రిజల్ట్ ఉదయం 11 గంటలకు వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలలోపు ఫలితాలపై స్పష్టత రానుంది.
AP Election Results 2026 Live Updates: తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మున్సిపాల్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. జోరు వానలో ఉదయం 8 గంటలకు అధికారులు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య కౌంటింగ్ కొనసాగుతోంది. మండపేట మున్సిపాలిటీ 36 వార్డులకి చైర్మన్ అభ్యర్థితో కలిపి 72 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక రౌండ్ లోనే ఫలితం వెలువడనుంది. అమలాపురం మున్సిపాలిటీ 36 వార్డులకు 12 టేబుల్ ఏర్పాటు చేసి మూడు రౌండ్లలో లెక్కింపు చేపడుతున్నారు.
Kuppam Election Results 2026 Live Updates: కుప్పం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 15 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
Andhra Pradesh Municipal Election Results 2026 Live Updates: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో కలిపి మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఓట్లను మంగళవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కిస్తున్నారు. కార్పొరేషన్లకు సంబంధించి 22 కౌంటింగ్ కేంద్రాల్లో 308 హాళ్లు, 4,026 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 8,052 మంది సిబ్బందితో పాటు 16,104 మంది సహాయకులను నియమించారు. మరోవైపు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఓట్ల లెక్కింపు కోసం 116 కేంద్రాల్లో 248 హాళ్లు.. 2,805 టేబుళ్లను సిద్ధం చేశారు. ఇక్కడ కౌంటింగ్ విధుల్లో 5,610 మంది సిబ్బంది, 11,220 మంది అసిస్టెంట్లు పాల్గొననున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను బయటకు తీసుకొచ్చి వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు చేపడతారు. ప్రతి బాక్స్‌లోని బ్యాలెట్ పత్రాలను 25 ఓట్ల చొప్పున కట్టలుగా విభజించి.. ఒక్కో ఓటును అభ్యర్థుల ఏజెంట్లకు చూపించిన అనంతరం సంబంధిత ట్రేలలో వేస్తూ లెక్కింపు పూర్తి చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.