• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విజయవాడ
  • /బెజవాడ యువతి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

బెజవాడ యువతి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

Vijayawada Women Kalyani murder case: ఆంధ్రప ప్రదేశ్ NTR జిల్లా విజయవాడ ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్ వద్ద కూలింగ్ కెనాల్‌లో యవతి డెడ్ బాడీ లభ్యమవ్వడం కలకలం రేపింది. మొదట కాలువలో యువతి మొండెం కనిపించగా స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Sep 26, 2026, 12:16 PM IST|Updated: Sep 26, 2026, 12:20 PM IST
joinshare
బెజవాడ యువతి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
Image Credit: Vijayawada Murder Case (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Police Case Filed: విజయవాడ యువతి కల్యాణి హత్యలో  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇతర శరీర భాగాలను పవర్ స్టేషన్ సమీపంలోనే గుర్తించారు. ఈ నెల 19న ఘటన వెలుగులోకి రాగా కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పదిరోజుల క్రితం ముక్కలుగా నరికి యువతిని హత్య చేసినట్టు గుర్తించారు. డెడ్ బాడీ శరీర భాగాలను నిందితులు కూలింగ్ కెనాల్ లో పడేసినట్టు గుర్తించారు.

వివాహేతర సంబంధమే కారణమా.. 
అంతేకాకుండా మృతురాలిని మంగళగిరికి చెందిన కళ్యాణిగా గుర్తించారు. ఇల్లీగల్ మ్యారిటల్ ఎఫైర్ కారణంగానే యువతిని హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదట ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. యువతి డెడ్ బాడీ ముక్కలుగా ఉండటంతో కేసును చేధించడంతో పోలీసులకు సవాల్ గా మారింది. దీంతో యువతి ఒంటిపై ఉన్న దుస్తులు, చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు.

కొనసాగుతున్న విచారణ.. 
ప్రస్తుతం కేసుపై విచారణ కొనసాగుతోంది. అసలు యువతిని ఎవరు చంపారు? ఎందుకు ఇంత దారుణంగా చంపారు అనేదానిపై విచారణ తరవాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కొంతకాలంగా విజయవాడకు చెందిన వ్యక్తితో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కల్యాణిని ప్రియుడు చంపాడా లేక భర్త చంపాడా అనే యాంగీల్లో విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు.

చివరి కాల్ లో ఎవరితో మాట్లాడిందనే దానిపై ఆరా?
అనే యాంగిల్లో కూడా విచారిస్తున్నారు. కల్యాణి కాల్ డేటాపై పోలీసులు ఫోకస్ పెట్టారు. చివరి కాల్ ఎవరికి  చేసింది..ఎవరితో ఎంత సేపు మాట్లాడింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. అటు సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. కల్యాణి తల, మొండం వేరు చేసి 9 ముక్కలుగా నరికి కృష్ణానదిలో పడేశారు దుండగులు. కళ్యాణి ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఈ కేసును ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. కళ్యాణి చివవరకు ఎవరికి కాల్ చేసింది. ఎవరితో ఎంతంత సేపు మాట్లాడిందనే కోణంపై పోలీసులు కేసును చేధించే పనిలో పడ్డారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Vijayawada
Andhra Pradesh
AP News
Telugu News