Actor Nani In Vijayawada: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ది ప్యారడైజ్ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇటీవలే ఈ చిత్రబృందం విజయోత్సవ సభను కూడా నిర్వహించింది. అయితే తాజాగా హీరో నాని విజయవాడలోని కనక దుర్గమ్మ గుడికి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Gas Cylinder Blast At CM Chandrababu Meeting: ముఖ్యమంత్రి సమావేశం జరుగుతున్న సభ వద్ద ఒక్కసారిగా కలకలం ఏర్పడింది. పెద్ద ఎత్తున పేలుడు శబ్దం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తీరా ఏం జరిగిందని చూడగా.. నిమ్మకాయ సోడా బండి వద్ద గ్యాస్ సిలిండర్ పేలిందని తెలిసింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Vijayawada CI Heart Attack Death: విజయవాడ గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న నున్న పోలీస్ స్టేషన్ సీఐ అహ్మద్ అలీ హఠాత్తుగా మృతిచెందారు. అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న ఆయన.. అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రాణాలు కాపాడాలని వైద్యులు ఎంతగానో ప్రయత్నించగా, ఫలితం లేకుండా పోయింది.
High Tension In Vijayawada: ఏపీలోని విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం సచివాలయ ఉద్యోగులు భారీ నిరసనకు సిద్ధమవగా.. వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్‌ను వానలు ముంచెత్తుతున్నాయి. వాయుగుండం ఎఫెక్ట్‌తో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాతో పాటు ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరో రెండు రోజులు పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Vijayawada Woman Murder Case: విజయవాడ సమీపంలో ఇటీవలే లభ్యమైన మహిళా మృతదేహం కేసులో ఇప్పుడు కీలక ట్విస్ట్ బయటపడింది. మంగళగిరికి చెందిన కళ్యాణి అనే మహిళ మృతదేహాన్ని 9 ముక్కులుగా చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఇప్పుడు ఈ హత్య కేసులో పురోగతిని సాధించేందుకు పెద్ద సవాలుగా మారింది.
Vijayawada Women Kalyani murder case: ఆంధ్రప ప్రదేశ్ NTR జిల్లా విజయవాడ ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్ వద్ద కూలింగ్ కెనాల్‌లో యవతి డెడ్ బాడీ లభ్యమవ్వడం కలకలం రేపింది. మొదట కాలువలో యువతి మొండెం కనిపించగా స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది.
YS Jagan Allegations On Chandrababu: గెలిచేందుకు చంద్రబాబు ఎన్ని కుట్రలైనా పన్నుతాడని.. స్థానిక ఎన్నికల్లో వాటిని ఎదుర్కోవడానికి వైఎస్సార్‌సీపీ నాయకత్వం సిద్ధంగా ఉండాలని మాజీ సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. బలమైన అభ్యర్థులను పోటీకి దింపి గెలిచేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు.
AP CM Review Meeting On Heavy Rains:బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలపై చంద్రబాబు నాయుడు రాష్ట్ర సీఎస్‌తో పాటు డీజీపీతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.
Rs 4 Crore 30 Lakhs Currency Decorated To Ganesh Pandal: రూ.4 కోట్ల 30 లక్షల నగదుతో గణనాథుడికి అలంకరణ చేయగా.. ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఎన్‌టీఆర్ జిల్లా నందిగామలో వినాయకుడిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. వాసవీ యూత్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేయగా.. నోట్ల అలంకరణ చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.
Sonu Sood Visits Kanaka Durga Temple: విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని సినీ నటుడు సోనూసూద్ దర్శించుకున్నాడు. ఏపీ పర్యటనకు వచ్చిన సోనూసూద్ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాడు. అనంతరం పండితులు అతడికి వేద ఆశీర్వచనం అందించారు.
PM Surya Ghar: ఉచిత కరెంట్... జీరో పవర్ బిల్లు..! ఇది కేవలం మాటలకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఇప్పుడు APలో ఇది అక్షరాలా నిజమవుతోంది. విపరీతంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడమే కాకుండా... భానుడి ప్రతాపాన్నే ఉచిత విద్యుత్‌గా మారుస్తోంది ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న భారీ సబ్సిడీలతో రూఫ్‌టాప్ సోలార్ రంగంలో ఏపీ సీపీడీసీఎల్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఉచిత సోలార్ పథకంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్.
Vijayawada Explosives Seized News: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరం పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సోమవారం రాత్రి భారీగా పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్ అలీ అనే ప్రయాణికుడు ఆర్టీసీ బస్సులోస నరసరావుపేట నుంచి విజయవాడకు ప్రయాణించాడు. విజయవాడ చేరుకున్న తర్వాత బస్సు దిగిన అతను.. పొరపాటున తన బ్యాగ్‌కు బదులుగా మరొక ప్రయాణికుడి బ్యాగ్ తీసుకున్నాడు.