• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విశాఖపట్నం
  • /Vizianagaram: ఏపీలో షాకింగ్ ఘటన.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న థార్.. నలుగురు దుర్మరణం..

Vizianagaram: ఏపీలో షాకింగ్ ఘటన.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న థార్.. నలుగురు దుర్మరణం..

Road Accident in Vizianagaram: విజయ నగరంలోకి భోగాపురంలో ఆగిఉన్నలారీని వేగంగా వచ్చిన థార్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో థార్ నుజ్జు నుజ్జు అయ్యింది.ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు.

Written ByInamdar Paresh
Published: Nov 24, 2026, 12:29 IST|Updated: Nov 24, 2026, 12:41 IST
joinshare
Vizianagaram: ఏపీలో షాకింగ్ ఘటన.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న థార్.. నలుగురు దుర్మరణం..
Image Credit: Four dead Road Accident in Vizianagaram:

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
డిసెంబర్ 16న స్వదేశానికి షేక్ హసీనా.. ఆ రోజే ఎందుకంటే..!!

డిసెంబర్ 16న స్వదేశానికి షేక్ హసీనా.. ఆ రోజే ఎందుకంటే..!!

2

ఫ్లిప్‌కార్ట్ సెల్లర్‌కు భారీ షాక్.. 550 బాక్సుల్లో కొత్త షూలకు బదులు పాత బూట్లు!

3

Vizianagaram: ఏపీలో షాకింగ్ ఘటన.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న థార్.. నలుగురు దుర్మరణం..

4

Telangana: తెలంగాణలో ఘోరం.. కాలేజీ యువతికి లెక్చరర్ బూతూ మెస్సెజ్‌లు.. డైలీ అలా చేయాలంటూ టార్చర్.!.

5

Motorola కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది.. 45W ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Four dead car and lorry collision in Vizianagaram: దేశ వ్యాప్తంగా ఇటీవల తరచుగా రోడ్డు ప్రమాదాలతో జనాలు హడలెత్తిపోతున్నారు. ఇంట్లో నుంచి బైటకు వెళ్లిన వారు తిరిగి వచ్చేంత వరకు టెన్షన్ పడాల్సిన సిట్యువేషన్ ఏర్పడింది. కొంత  మంది రోడ్డు మీద నెగ్లీజెన్సీ డ్రైవింగ్ వలన తమ ప్రాణాల్ని మాత్రమే కాకుండా ఇతరుల్ని కూడా ప్రమాదంలో నెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని విజయ నగరంలోని భోగాపురం జిల్లా  సుందరపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 

 

💔 లారీని ఢీకొన్న జీపు.. నలుగురు అక్కడికక్కడే మృతి 🔹 విజయనగరం జిల్లా భోగాపురం హైవేపై సుందరపేట సమీపంలో ఓ జీపు లారీని బలంగా ఢీకొట్టింది. 🔹 ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. #Vizianagaram #Bhogapuram https://t.co/lUfLV1Upoa

— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 24, 2026

 

రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని ఢీకొన్న థార్ కారు ఢీకొట్టింది.  ఆ తర్వాత  థార్ పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటనలో థార్ లో ఉన్న నలుగురు స్పాట్ లోనే దుర్మరణం చెందారు. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని వాహనంలో ఇరుక్కున్న వారిని బైటకు తీశారు. చనిపోయిన వారిలో  ఇద్దరు మహిళల ఉన్నట్లు గుర్తించారు.  వెంటనే పోలీసులు ఘటనస్థలంకు చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. 

శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వాహనంలో గాయపడ్డ మరో వ్యక్తి వెల్లడించాడు. అయితే.. లారీని  రోడ్డుపై నిలిపి డ్రైవర్ బయటకు వెళ్లినట్లు గుర్తించారు. గాయపడ్డ క్షతగాత్రుడిని సుందరపేట సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Telugu News
Crime News