• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /వరంగల్
  • /Telangana: తెలంగాణలో ఘోరం.. కాలేజీ యువతికి లెక్చరర్ బూతూ మెస్సెజ్‌లు.. డైలీ అలా చేయాలంటూ టార్చర్.!.

Telangana: తెలంగాణలో ఘోరం.. కాలేజీ యువతికి లెక్చరర్ బూతూ మెస్సెజ్‌లు.. డైలీ అలా చేయాలంటూ టార్చర్.!.

Lecturer molested college girl in sangareddy: సంగారెడ్డిలో ఉన్న పటేల్ గూడ ఎల్లంకి పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ కాలేజీ యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. రోజు తనతో చాటింగ్ చేయాలని ఇంగ్లీష్ లెక్చరర్ రవి యువతిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా కాలేజీకి వచ్చి లెక్చరర్ కు తగిన బుద్ది చెప్పారు.

Written ByInamdar Paresh
Published: Nov 24, 2026, 11:58 IST|Updated: Nov 24, 2026, 12:25 IST
joinshare
Telangana: తెలంగాణలో ఘోరం..  కాలేజీ యువతికి  లెక్చరర్ బూతూ మెస్సెజ్‌లు.. డైలీ అలా చేయాలంటూ టార్చర్.!.
Image Credit: Lecturer molested college girl in sangareddy

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Telangana: తెలంగాణలో ఘోరం..  కాలేజీ యువతికి  లెక్చరర్ బూతూ మెస్సెజ్‌లు.. డైలీ అలా చేయాలంటూ టార్చర్.!.

Telangana: తెలంగాణలో ఘోరం.. కాలేజీ యువతికి లెక్చరర్ బూతూ మెస్సెజ్‌లు.. డైలీ అలా చేయాలంటూ టార్చర్.!.

2

Motorola కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది.. 45W ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు!

3

8,400mAh బ్యాటరీతో iQOO 16 కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరాలతో అదరగొట్టే ఫీచర్లు!

4

Pune Techie Murder: ప్రియురాలిని చంపి రాత్రంతా శవం పక్కన కూర్చుని ఆ పని .!. పూణెలో వెలుగులోకి దారుణం..

5

బీటెక్, డిప్లొమా అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. BHELలో ఇంజినీర్, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు.. జీతం రూ. 60 వేల నుంచి మొదలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Lecturer molested Ellenki polytechnic college girl: సమాజంలో ఇటీవల మహిళల భద్రత పెనుసవాల్ గా మారింది. ప్రతి చోట మహిళలు, అమ్మాయిలు తరచుగా వేధింపులకు గురౌతున్నారు. పవిత్రమైన స్కూళ్లలో, కాలేజీల్లో కూడా వేధింపుల పర్వం కొనసాగడం ఇటీవల అందర్ని ఆందోళనలకు గురిచేస్తుంది. ఈ క్రమంలో కొంత మంది  పవిత్రమైన టీచర్, ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నీచపు పనులకు పాల్పడుతున్నారు. స్కూళ్లలో తోటి మహిళ సిబ్బంది,  విద్యార్థినుల్ని లైంగికంగా వేధిస్తున్నారు.  ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా  పటేల్‌గూడలోని ఎల్లంకి పాలిటెక్నిక్ కాలేజీలో ఒక లెక్చరర్ నిర్వాహకం అందర్ని షాక్ కు గురిచేసింది.

వాట్సాప్‌లో వికృత చేష్టలు.. కాలేజీలో లెక్చరర్‌కు బడితపూజ సంగారెడ్డి జిల్లా పటేల్‌గూడలోని ఎల్లంకి పాలిటెక్నిక్ కాలేజీలో ఘటన డిప్లొమా ఫస్ట్ ఇయర్ విద్యార్థినికి అసభ్యకర మెసేజ్‌లు పంపినట్లు ఇంగ్లీష్ లెక్చరర్ రవిపై ఆరోపణలు రోజూ చాటింగ్ చేయాలంటూ వాట్సాప్‌లో వేధింపులు స్క్రీన్‌షాట్లు చూసి ఆగ్రహించిన తోటి విద్యార్థులు లెక్చరర్‌పై దాడి చేసి చితకబాదిన విద్యార్థులు ఘటనాస్థలానికి చేరుకున్న అమీన్‌పూర్ పోలీసులు లెక్చరర్ రవిపై పోక్సో కేసు నమోదు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

— PulseNewsBreaking (@pulsenewsbreak) November 24, 2026

 

సంగారెడ్డి జిల్లా పటేల్‌గూడలోని ఎల్లంకి పాలిటెక్నిక్ కాలేజీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంగ్లీష్ లెక్చరర్ రవి.. డిప్లొమా ఫస్ట్ ఇయర్ విద్యార్థినికి అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. తనతో రోజు చాటింగ్ చేయాలని,క్లోజ్ గా ఉండాలని సదరు లెక్చరర్ ఆమెను తరచుగా వాట్సాప్ చేసేవాడు. దీంతో ఈ వేధింపులకు తాళలేక ఆమె తన తోటి స్నేహితులకు, ఇంట్లో వారికి చెప్పుకుంది. 

దీంతో వారు కాలేజీకి వచ్చి లెక్చరర్ రవిని నిలదీశారు.  ఆతర్వాత గొడవ జరిగి, విద్యార్థులు, యువతి కుటుంబ సభ్యులు లెక్చరర్ రవిపై దాడి చేశారు.  ఆతర్వాత పోలీసులకు సమాచారం అందించారు.  దీంతో పోలీసులు ఘటన స్థలంకు చేరుకుని రవిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర వివాదంగా మారింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Crime News