• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Actress Radha: ఏకంగా రూ. 46 కోట్ల చీటింగ్.. సొంత అక్క, తమ్ముడిపై ఫిర్యాదు చేసిన నటి రాధ..

Actress Radha: ఏకంగా రూ. 46 కోట్ల చీటింగ్.. సొంత అక్క, తమ్ముడిపై ఫిర్యాదు చేసిన నటి రాధ..

Rs 46 crore cheating Radha case: తనకు వాటాగా రావాల్సిన బంగారం, నగదు రాకుండా గత కొన్నేళ్లుగా తన అక్క, తమ్ముడు దాచిపెట్టారని రాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా రూ. 46 కోట్ల చెక్ ను చోరీ చేసి డబ్బులు డ్రా చేసుకున్నారని మండిపడ్డారు.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 21, 2026, 04:21 PM IST|Updated: Sep 21, 2026, 04:28 PM IST
joinshare
Actress Radha: ఏకంగా రూ. 46 కోట్ల చీటింగ్.. సొంత అక్క, తమ్ముడిపై ఫిర్యాదు చేసిన నటి రాధ..
Image Credit: actressradha(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Actress radha files police complaint against her sister and brother: తమిళ చిత్ర పరిశ్రమంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది . నటీమణులు అంబికా, రాధ అక్కాచెల్లెళ్లు. వీరు 80వ దశకంలో తమిళ చిత్రసీమలో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి తమకంటూ మంచి ఫాలోవింగ్ సొంతం చేసుకున్నారు. అయితే.. నటి రాధ ఏకంగా తన అక్కా, సోదరుడిపై ఏకంగా రూ. 46 కోట్ల చెక్ మోసం అంశంలో చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

వేపెరిలోని చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లి రాధ స్వయంగా ఫిర్యాదును సమర్పించారు. ఫిర్యాదుదారు రాధ చెప్పిన దాని ప్రకారం, అక్కాచెల్లెళ్లు కలిసి నివసిస్తున్నప్పుడు రాధకు చెందిన ఐదు చెక్కులను అంబిక, వారి సోదరుడు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.  

గతంలో తన వ్యాపారాల కోసం ఏఆర్ఎస్ గార్డెన్ స్టూడియో పేరుతో ఒక కరెంట్ అకౌంట్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దాని కరెంట్ బిల్లులు, నిర్వహణ, ఇతర వాటి కోసం ముందుగానే కొన్నిచెక్ లపై సంతకాలు చేసి ఖాళీ చెక్కులను గదిలోపెట్టానని చెప్పారు. అయితే..తన బిజినెస్ పేరును ఆర్ ఆర్ గార్డెన్స్ గా మార్చి, కొత్త చెక్ బుక్ తీసుకున్నట్లు చెప్పారు. 

 పాత చెక్ వాడటం ఆపేశానని చెప్పారు. ఇటీవల సెప్టెంబర్ 17న తాను సంతకం చేసిన చెక్ నుంచి ఏకంగా రూ. 46కోట్లు డబ్బులు డ్రా అయిన విషయంను గుర్తించినట్లు చెప్పారు. అంత పెద్ద మొత్తంలో తన అక్కలేదా తమ్ముడితో తాను వ్యాపారం చేయలేదని, డబ్బులు కూడా ఇవ్వాల్సి లేదని నటి రాధ చెప్పుకొచ్చారు. 

Read more: Roja: హీరో వెంకటేష్‌తో నాకున్న గొడవ ఇదే.!. అసలు నిజం బైటపెట్టిన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా..!

అంతే కాకుండా గతంలో తనకు కుటుంబం నుంచి న్యాయంగా దక్కాల్సిన డబ్బులు,బంగారం సైతం తనకు రాకుండా చేశారని నటి రాధ తన ఫిర్యాదులో పోలీసులకు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  ఈ ఘటన తమిళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Movie
Tollywood