• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Surekha Vani Video: 49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన సురేఖ వాణి.. టీనేజ్ కుర్రాడితో రొమాన్స్.?. వీడియో వైరల్...

Surekha Vani Video: 49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన సురేఖ వాణి.. టీనేజ్ కుర్రాడితో రొమాన్స్.?. వీడియో వైరల్...

Surekha vani insta post video: సురేఖ వాణి తన సోషల్ మీడియా అకౌంట్ లో టీనేజ్ కుర్రాడితో రొమాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏజ్ గ్యాప్ రొమాన్స్ ఏంటని, పెళ్లిడుకొచ్చిన కూతుర్ని పెట్టుకుని ఇలా చేయడం ఏంటని నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 07, 2026, 09:33 AM IST|Updated: Nov 07, 2026, 09:49 AM IST
joinshare
Surekha Vani Video: 49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన సురేఖ వాణి.. టీనేజ్ కుర్రాడితో రొమాన్స్.?. వీడియో వైరల్...
Image Credit: surekha vani video spark

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
దీపావళి రోజు జూదం ఎందుకు ఆడతారో తెలుసా? పార్వతీ పరమేశ్వరుల పాచికల ఆట వెనుక అసలు కథ ఇదే!

దీపావళి రోజు జూదం ఎందుకు ఆడతారో తెలుసా? పార్వతీ పరమేశ్వరుల పాచికల ఆట వెనుక అసలు కథ ఇదే!

2

AP MPTC ZPTC Results: ఏపీలో కౌంటింగ్ వేళ హైటెన్షన్.. పలుచోట్ల వాహనాల దగ్దం.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీ చార్జ్..

3

తమిళ సీఎం విజయ్ దీపావళి ధమాకా.. రూ. 100కే 10 రకాల కూరగాయలు..!

4

గన్‌పౌడర్ లేని రోజుల్లోనే బాణాసంచా కాల్చారా? మన పూర్వీకులు పాటించిన పద్ధతులివే!

5

Surekha Vani Video: 49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన సురేఖ వాణి.. టీనేజ్ కుర్రాడితో రొమాన్స్.?. వీడియో వైరల్...

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Surekha vani romance with teenage boy video goes controversy: నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే..  నటి సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి తరచుగా రీల్స్, ఫోటోలు దిగుతూ ఇన్ స్టాలో పోస్ట్ లు పెడుతుంటారు. మరోవైపు వీరి రీల్స్ పై ఇటీవల నెట్టింట గాసిప్ రాయుళ్లు ఒక రెంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. సురేఖ వాణికి టార్గెట్ చేసి రెండో పెళ్లికి రెడీ అయిపోయారని, బిజినెస్ ను మెన్ ను పెళ్లి చేసుకొబొతున్నారని ప్రచారం చేశారు. కొన్నిసార్లు వీరి ఫోటోలు, రీల్స్ లో బోల్డ్ గా ఉండటంతో నెటిజన్లు సైతం ఫైర్ అయ్యారు. పెళ్లిడుకొచ్చిన కూతుర్ని పెట్టుకుని ఈఫోటొలు, డ్యాన్స్ లు ఏంటనికూడా తిట్టిపోశారు. కానీ సురేఖ వాణి, సుప్రీత మాత్రం వీటిని డొంట్ కేర్ అన్నట్లు ఉండేవారు. 

 

Actress Surekha Vani, reportedly 49, is making headlines over her alleged relationship with a young guy. Despite having a 25-year-old daughter, she has reportedly shared romantic moments with him on Instagram before deleting the video. Age-gap relationships and personal choices are once again sparking debate on social media.

— KR!SH (@Krish_RC_) November 6, 2026

అయితే.. సురేఖ వాణి ఇటీవల తనపై వస్తున్న రెండో పెళ్లి ఆరోపణల్ని సురేఖ వాణి ఖండించారు. ఒకవేళ తనకు రెండొపెళ్లిపై ఆసక్తి ఉంటే ఇన్నాళ్లు సింగిల్ గా ఎందుకుంటానని ఫైర్ అయ్యారు. తాజాగా.. టీనేజ్ కుర్రాడితో సురేఖ వాణి రొమాన్స్ చేస్తున్నట్లు ఉన్న ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిలో కుర్రాడితో సురేఖ వాణి చాలా చనువుగా, ముద్దులు పెడుతూ, చాలా క్లోజ్ గా రీల్స్ తీసుకున్న వీడియో పై దుమారం రాజుకుంది. 

 ఈ వీడియోను సురేఖ వాణి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆతర్వాత డిలీట్ చేశారని ప్రచారం జరుగుతుంది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పెళ్లిడుకొచ్చిన కూతుర్ని పెట్టుకుని ఈ విధంగా పాడు పనులు ఏంటని మండిపడుతున్నారు.ఈ ఏజ్ గ్యాప్ రిలేషన్ తో సభ్యసమాజంకు ఏంమెస్సెజ్ ఇస్తున్నట్లు అంటూ మరికొంత మంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరీ ఈ వీడియో నిజమైనదో లేదా ఏఐతో ఏమైన క్రియేట్ చేశారో అన్నదానిపై నటి సురేఖ వాణి అధికారికంగా స్పందిస్తే ఒక క్లారిటీ వస్తుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telangana News
Telugu News
Trending News