SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tabu: పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు.. కానీ మగాడు కావాలి.!. హీరోయిన్ టబు సెన్సెషనల్ కామెంట్స్..

Actress Tabu comments on wedding: బాలీవుడ్ హీరోయిన్ టబు మరోసారి వైవాహిక జీవితంపై చేసిన కామెంట్స్ దుమారంగా మారాయి. గతంలో ఈ భామ మగాడి అవసరం బెడ్ మీద మాత్రమే అంటూ గతంలో బాంబు పేల్చిన విషయం తెలిసిందే.

Reported By Inamdar Paresh Written By Inamdar Paresh
Published: Sep 14, 2026, 06:26 PM IST | Updated: Sep 14, 2026, 06:33 PM IST
Image Credit: Tabu(file)
Join

Actress tabu shocking comments on personal life: బాలీవుడ్ లో ఇప్పటికి చాలా మంది భామలు 50 ఏళ్లు దాటిన ఇంకా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటి టబు తరచుగా ఈ అంశంలో వార్తలలో ఉంటున్నారు. అయితే.. నటి టబు గతంలో పెళ్లిపై, వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలు గతంలో రచ్చగా మారాయి.  ఈ భామ.. మగాడు కేవలం బెడ్‌రూమ్ వరకే అవసరం, శృంగారానికే పనికొస్తాడని..  అందుకే పెళ్లి చేసుకోలేదని బోల్డ్ కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీనిపై టబు వివరణ ఇచ్చారు. 

కొంత మంది కావాలని ఫెక్ ప్రచారాలు చేస్తున్నారని నటి మండిపడ్డారు.  అసలు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకున్న ఎలా చేసినట్లు వైరల్ చేస్తారని తీవ్ర అసహానం వ్యక్తం చేశారు.  అసత్య ప్రసారాలు చేసిన వారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా.. మరోసారి టబు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

టబు మాట్లాడుతూ.. తనకు పెళ్లిపై ఆసక్తిలేదని, కానీ ఒక మగాడు మాత్రం తోడుగా కావాలంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఒత్తిడిలో, తన బాధలను పంచుకొవడానికి, మానసికంగా అండగా ఉండేందుకు ఒక మగాడు కావాలని ఉందని టబు కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో మరోసారి నెట్టింట రచ్చ మొదలైంది. 

టబుకు 50 ఏళ్లయిన కూడా పెళ్లి చేసుకొకుండా ఉండటం వెనుక అనేక కారణాలున్నాయని నెట్టింట అనేక కారణాలు జోరుగా ప్రచారం అయిన సంగతి తెలిసిందే. టబుకు అజయ్ దేవ్ గణ్ తో రిలేషన్ ఉందంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత టాలీవుడ్ హీరో నాగార్జునతో కూడా డేటింగ్ చేసిందని, పెళ్లి వరకు కూడా వీరి యవ్వారం వెళ్లిందని ప్రచారం జరిగింది. 

కానీ అనూహ్యంగా అమలను, నాగార్జున పెళ్లి చేసుకున్నారని వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి. ఇక టబు దృశ్యం: ది కంక్లూజన్ లో నటించారు. ఈ హిందీ సస్పెన్స్ థ్రిల్లర్ అక్టోబర్ 2, 2026 న థియేటర్లలో విడుదలకానుంది. దీనిలో అజయ్ దేవ్ గణ్ తో కలిసి ఈ భామ నటించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES