• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Nana Patekar: బాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పాటేకర్ కన్నుమూత..

Nana Patekar: బాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పాటేకర్ కన్నుమూత..

Nana patekar passed away: గోవాలోని ఆయన నివాసంలో నానాపాటేకర్ గుండెపోటుతో కుప్పకూలీపోయారు. ఆయనను ఆస్పత్రికి తరలించి సీపీఆర్ చేసిన కూడా స్పందించలేదు.

Written ByInamdar Paresh
Published: Oct 08, 2026, 07:50 AM IST|Updated: Oct 08, 2026, 08:16 AM IST
joinshare
Nana Patekar: బాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పాటేకర్ కన్నుమూత..
Image Credit: nanapatekar(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వ్యాపించిన ఉద్యమం.. పాఠశాలల సమస్యలపై రోడ్డెక్కిన విద్యార్థులు!

టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వ్యాపించిన ఉద్యమం.. పాఠశాలల సమస్యలపై రోడ్డెక్కిన విద్యార్థులు!

2

ఈరోజు బంగారం కొంటున్నారా?.. హైదరాబాద్, విజయవాడల్లో నేటి పసిడి ధరలు ఇవే!

3

Bigg Boss 10: ముకేశ్ చేయి పట్టుకుంటే ఆ ఫీలింగ్ వస్తుందట.. వర్షిణి షాకింగ్ కామెంట్స్!

4

Nana Patekar Death: రజినీకాంత్ విలన్ కన్నుమూత..విలక్షణ నటుడు నానా పటేకర్ సినీ ప్రయాణం ఎలా సాగిందంటే?

5

Nana Patekar: బాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పాటేకర్ కన్నుమూత..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bollywood Actor Nana Patekar has Passed Away: బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు నానా పాటేకర్‌(75) కన్నుమూశారు.  గోవాలోని తన నివాసంలో తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలీపోయారు.  దీంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ దాదాపు 45 నిముషాలు సీపీఆర్ చేశారు. అయిన కూడా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లి కన్నుమూశారు. 

మరోవైపు నానా పాటేకర్ 1978లో 'గమన్' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. 'పరిందా', 'అబ్ తక్ ఛప్పన్', 'యశ్వంత్', 'వజూద్' వంటి మూవీస్ లలో నటించారు. ముఖ్యంగా 2000 తర్వాత 'శక్తి: ది పవర్', 'అపహరణ్', 'టాక్సీ నెం 9211' వంటి సినిమాల్లో నటించి విమర్శకుల మన్ననలు పొందారు.

'వెల్కమ్' (2007), 'వెల్కమ్ బ్యాక్' (2015) చిత్రాలలో ఆయన పోషించిన 'ఉదయ్ శెట్టి' పాత్ర ఇప్పటికి హైలెట్ గా నిలిచింది.'రాజ్‌నీతి' మూవీలో ఆయన నటనకు ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యారు. అదే విధంగా మూడు జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు.

2016లో మరాఠీ చిత్రం 'నటసామ్రాట్'లో నటించారు. నటుడిగానే కాకుండా 'యశ్వంత్',  'వజూద్',  'ఆంచ్' వంటి చిత్రాల్లో నేపథ్య గాయకుడిగా పనిచేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Bollywood
Telugu News