• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /దసరా అడ్వాంటేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న జైలర్ 2, రణబాలి..

దసరా అడ్వాంటేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న జైలర్ 2, రణబాలి..

Dasara Advantage for Jailer 2 Ranabaali: దసరా పండగ సీజన్‌లో రిలీజ్ అయిన సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మరో వారం పాటు సాలిడ్ అడ్వాంటేజ్ దొరికేసింది. ఇప్పటికే రజినీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమాలు హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్నాయి. ఈ వారం పెద్దగా సినిమాలేవి లేకపోవడంతో ఇప్పట్లో ఈ సినిమాలకు బ్రేకులు లేనట్లే.మొత్తంగా ఈ వీకెండ్ కూడా బాక్సాఫీస్ దగ్గర దసరా సినిమాల డామినేషన్ కంటిన్యూ కాబోతున్నట్టు కనిపిస్తోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 23, 2026, 03:28 PM IST|Updated: Oct 23, 2026, 03:31 PM IST
joinshare
దసరా అడ్వాంటేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న జైలర్ 2, రణబాలి..
Image Credit: Jailer 2 Vs Ranabaali (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Stock Market: ఏఐ సహకారంతో స్టాక్ మార్కెట్ ప్రయాణాన్ని ప్రారంభించడం ఎలా?

Stock Market: ఏఐ సహకారంతో స్టాక్ మార్కెట్ ప్రయాణాన్ని ప్రారంభించడం ఎలా?

2

పేరులోనే A1.. పనుల్లో మాత్రం గ్రేడ్-1 రోత.. నకిలీ వెల్లుల్లి గుట్టురట్టు..!

3

దసరా అడ్వాంటేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న జైలర్ 2, రణబాలి..

4

ఫ్యామిలీ ఆడియన్స్‌‌ టార్గెట్ ‌గా ‘రామాయణ’ .. నార్మల్ రేట్స్‌తో 2 వారాల ముందే బుకింగ్స్ ఓపెన్..

5

Uttarakhand: పెళ్లి దుస్తుల్లో 18 కి.మీ.లు నడిచిన నవవధువు.. సీఎంకు కీలక విన్నపం.. వీడియో వైరల్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jailer 2 Ranabaali Box Office Rampage: విజయదశమి కానుకగా  బరిలో దిగిన రజినీకాంత్ ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ ‘రణబాలి’ చిత్రాలు రెండు వారంలోకి ఎంట్రీ ఇచ్చాయి. మొదటి వారం రెండు చిత్రాలు  బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించాయి. జైలర్ 2 సినిమా తెలుగులో ఏకంగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా రూ. 304 కోట్ల షేర్ (రూ. 600 కోట్ల గ్రాస్ ) వసూళ్లను రాబట్టాయి. ఓవరాల్‌గా ‘జైలర్ 2’ మూవీ ఎనిమిది రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లో ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా రజినీకాంత్ .. చొక్కా నలగకుండా ఈజీగా రూ. 600 రాబట్టాడరు.

ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘రణబాలి’ కూడా రూ. 80 కోట్ల గ్రాస్ (రూ. 42 కోట్ల షేర్)తో ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా దసరా కానుకగా విడుదలైన ఈ రెండు చిత్రాలు ఇపుడు రెండో వారంలో కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను రాబట్టడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ రోజు అనంతరపురంలో గ్రాండ్ థ్యాంక్స్ మీట్ నిర్వహిస్తున్నారు.

ఈ వారం రేసులో లేని బడా చిత్రాలు.. 
ఈ వారం బాక్సాఫీస్ రేసును చూసుకుంటే.. పెద్దగా పోటీనిచ్చే చిత్రాలేవి విడుదల కాలేదు. దాంతో రణబాలి, జైలర్ 2లకు మరో వారం పాటు కలెక్షన్స్ రాబట్టుకునే ఒక సూపర్ అడ్వాంటేజ్ దొరికినట్లు అయింది.

ఈ శుక్రవారం  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘418’ సినిమా రిలీజ్ అవ్వగా..  కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి నటించిన ‘హైకు’ అనే చిన్న సినిమాతో  పాటు ‘జయహో రామానుజా’ సినిమా  కూడా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలు మినహా పెద్ద ఆప్షన్స్ లేకపోవడంతో.. పండుగ సినిమాల థియేటర్స్ కౌంట్ ఎక్కడా తగ్గే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. మొత్తానికి ఎలాంటి అడ్డంకుల్లేకుండా ఈ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా దసరా సినిమాల హవానే కొనసాగబోతోన్నట్టు తెలుస్తుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie