Newly bride walks 18 kilometers in uttarakhand: ఇటీవల చాలా మంది సోషల్ మీడియాలో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వార్తలలో ఉండాలని చూస్తున్నారు. కొంత మంది ఇటీవల ఎక్కడ చూసిన రీల్స్ చేస్తున్నారు. లైక్ లు, కామెంట్ ల కోసం ఎంతవరకైన వెళ్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది ఇటీవల పెళ్లి వేడుకలలో కూడా ఏదో ఒక కొత్త మెస్సెజ్ ఇచ్చేలా వినూత్న వీడియోలు చేస్తున్నారు. సాధారణంగా పెళ్లిఅంటే అందరు కొత్త జంటను చూస్తారు. అందరి దృష్టి వీరి మీద కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి క్రమంలో వీరు ఏదైన చెబితే అది జనాల్లో తొందరగా వెళ్లిపోతుందని భావిస్తారు.ఈ క్రమంలో ఇప్పటికే పెళ్లిళ్లలో ప్లాస్టిక్ వాడకం వద్దని చెబుతారు. ఇక పెళ్లిళ్లలో బ్లడ్ డొనేషన్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. తమ పెళ్లి ఖర్చులను అనాథశ్రమలకు కూడా డొనెట్ చేస్తున్నారు.
उत्तराखंड के देहरादून स्थित चकराता के उदावा गांव की एक अनोखी शादी का वीडियो सोशल मीडिया पर तहलका मचा रहा है, जिसने परंपरा और विकास की पोल दोनों एक साथ खोल दी हैं! यहाँ 'जोजोड़' नाम की एक ऐसी अद्भुत परंपरा है, जिसमें दूल्हा नहीं बल्कि दुल्हन खुद अपने घर से बारात लेकर दूल्हे के द्वार जाती है! इसी सदियों पुरानी प्रथा को निभाते हुए बुल्हाड़ गांव की शर्मिला ने उदावा गांव के अनिल के साथ सात फेरे लिए, लेकिन इस शादी की चर्चा की दूसरी सबसे बड़ी वजह है गांव में सड़क का न होना! मोटर रोड न होने के कारण दुल्हन और पूरी बारात को दूल्हे के घर तक पहुंचने के लिए करीब 8 किलोमीटर का सफर ढाई घंटे में पैदल तय करना पड़ा! यही वह रास्ता है, जिससे गांव वाले किसी के बीमार पड़ने पर या बाजार जाने के लिए आज भी संघर्ष करने को मजबूर हैं! इस वायरल वीडियो ने एक तरफ जहां जौनसार-बावर की अनूठी संस्कृति की खूबसूरती दिखाई है, वहीं दूसरी तरफ बुनियादी सुविधाओं से कोसों दूर पहाड़ों के दर्द को उजागर कर दिया है! अब दुल्हन शर्मिला ने सीधे सीएम पुष्कर सिंह धामी से गुहार लगाई है कि वे उदावा गांव तक सड़क बनवाएं, ताकि भविष्य में किसी बेटी या ग्रामीण को ऐसा दर्दनाक संघर्ष न करना पड़े !!
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) October 22, 2026
ఈ క్రమంలో ఉత్తరాఖండ్ లో ఒక నవవధువు పెళ్లి దుస్తుల్లోనే అత్తారింటికి వెళ్లడం కోసం 18 కిలోమీటర్లు నడిచింది. కొత్తగా పెళ్లైన షర్మిలా అనే నవవధువు కాలినడకనతన అత్తారింటికి వెళ్తుంటే అందరు ఆశ్చర్యపోయారు. ఎక్కడైన కారులో లేదా కనీసం టూవీలర్ లో అయిన తీసుకెళ్తారు. కానీ ఈ నవవధువు మాత్రం ఏ మాత్రం ఇరిటేట్ కాకుండా లెహంగాలోనే కాలినడకలో వెళ్లింది. ఆమెతో పాటు గ్రామస్తులు కూడా నడుచుకుంటూ ఆమె అత్తారింటికి వెళ్లారు.
అయితే సదరు మహిళ ఉత్తారఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామికి ఒక రిక్వెస్ట్ చేస్తు వీడియో చేశారు. తన అత్తారింటికి రోడ్డు మార్గం లేక పొవడం వల్ల కాలినడకన వెళ్లాల్సి వచ్చిందన్నారు. బరువైన పెళ్లి లెహంగా లోనే ఎగుడు, దిగుడుగా ఉన్న ఆ మార్గంలో నడిచినట్లు చెప్పుకొచ్చారు.
భవిష్యత్తులో తనలాంటి అనుభవం ఎవరికి రావొద్దని కోరారు. దయ చేసి ఇప్పటికైన రోడ్డు నిర్మించాలని కోరుతూ వీడియో తీశారు. ఇది కాస్త నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు నవవధువుకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. స్వాతంత్రం వచ్చిఇన్నేళ్లయిన ఇంకా కొన్ని గ్రామాల్లో రోడ్డువ్యవస్థ లేక పొవడం దారుణమన్నారు. దీనిపై స్థానికులు సైతం నవవధువుకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఈ వీడియో నెట్టింటవైరల్గా మారింది.