SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Athulya Chandra: డాక్టర్‌ను హనీ ట్రాప్ చేసి పిచ్చకొట్టుడు.. మత్తు వదలారా భామ అరెస్ట్.. అసలు విషయం ఏమిటంటే..?

Malayalam Actress Arrest: కేరళలోని కొచ్చిలోని ‘ఎసెన్ స్ప్రింగ్‌డేల్’ అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌కు తమ కుటుంబ సభ్యుడికి సీరియస్ గా ఉందని వైద్యుడిని రప్పించారు. ఆ తర్వాత గదిలో బంధించి ఆయన్ను పిచ్చ కొట్టుడు కొట్టి అతని వద్ద ఉన్న వస్తువుల్ని లాక్కున్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 06, 2026, 03:03 PM IST | Updated: Nov 06, 2026, 03:12 PM IST
Image Credit: athulyachandra(file)
Join

Actress athulya chandra and two others arrested in kerala: కేరళలోని కొచ్చిన్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఒక ఫెమస్ నటి ఈ వివాదంలో ఇరుక్కొవడం రచ్చగా మారింది. మత్తు వదలరా ఫెమ్  తో పాటు నటుడు,  బిబిన్ పెరుంబిల్లి ఇటీవల మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో ఎసెన్ స్ప్రింగ్ డేల్ లోని తమ అపార్ట్ మెంట్ కు వైద్యుడ్ని రప్పించుకున్నారు. అప్పటికే గదిలో ఒక వ్యక్తి సీరియస్ గా ఉన్నట్లు డ్రామా క్రియేట్ చేశారు. పాపం.. ఒక డాక్టర్ అక్కడకు చేరుకొవడంతో వెంటనే ఆయనను గదిలోకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ 12 మంది ఉండటంను చూసి డాక్టర్ షాక్ అయ్యాడు.

ఆ తర్వాత వారంతా డాక్టర్ ను బంధించి పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఆయన వద్ద నుంచి కాస్లీవస్తువుల్ని, డబ్బుల్ని లాక్కున్నారు. దాదాపు రూ.రూ.3.5 లక్షల వస్తువులు చోరీ చేశాడు. ఈ విషయం బైటకు చెబితే అత్యాచారం కేసు పెడతామని బెదిరించారు. నువ్వు చోరికి వచ్చావని పోలీసులకు చెబుతామని రివర్స్ లో వైద్యుడిని టార్చర్ చేశాడు. ఆ తర్వాత ఎలాగోలా చాలా సేపటి తర్వాత వైద్యుడు వారి బారి నుంచి తప్పించుకుని బైటకు వచ్చేశాడు. వారంత మద్యం మత్తులో ఉన్నారు. 

ఈ క్రమంలో వైద్యుడు నేరుగా  కడవంత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వీరిలో అతుల్య చంద్రంతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగత వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు హనీ ట్రాప్ కోణంలో దీనిపై విచారణ చేపట్టారు.ఈ ఘటన కేరళ ఇండస్ట్రీలో తీవ్ర దుమారంగా మారింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES