• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Naga Chaitanya: గర్ల్ ఫ్రెండ్‌ని ముద్దు పెట్టుకుంటూ పోలీసులకు దొరికిపోయాను నాగచైతన్య..!

Naga Chaitanya: గర్ల్ ఫ్రెండ్‌ని ముద్దు పెట్టుకుంటూ పోలీసులకు దొరికిపోయాను నాగచైతన్య..!

Naga Chaitanya Kiss ఒకప్పుడు తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోడానికి అసలు ఇష్టపడని హీరో నాగచైతన్య. కానీ ఇప్పుడు మాత్రం ఈయన మారినట్లే కనిపిస్తోంది. మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నల వల్ల మారారో, లేదా సినిమా ప్రమోషన్స్ కోసం మారారో తెలియదు కానీ.. ఈ మధ్యన నాగచైతన్య.. తన సినిమాలు విడుదల ఉన్నప్పుడు.. మీడియాతో తన పర్సనల్ విషయాలు చాలానే షేర్ చేసుకుంటున్నారు.

Written ByVishnu Priya
Published: Nov 02, 2026, 11:59 AM IST|Updated: Nov 02, 2026, 12:05 PM IST
joinshare
Naga Chaitanya: గర్ల్ ఫ్రెండ్‌ని ముద్దు పెట్టుకుంటూ పోలీసులకు దొరికిపోయాను నాగచైతన్య..!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Gurnoor Brar: టీమ్ ఇండియా పేసర్ ప్రైవేట్ ఫొటోలు లీక్..? నెట్టింట స్క్రీన్‌షాట్స్ వైరల్..!

Gurnoor Brar: టీమ్ ఇండియా పేసర్ ప్రైవేట్ ఫొటోలు లీక్..? నెట్టింట స్క్రీన్‌షాట్స్ వైరల్..!

2

Jailer 2 Movie Collection: రూ.800 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన 'జైలర్ 2' మూవీ..సినీ చరిత్రలో రజనీకాంత్ సరికొత్త రికార్డు!

3

Dhana trayodashi: ధనత్రయోదశి వేళ మరో అద్భుతం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్‌తో పాటు సొంతింటి కల సాకారం.!.

4

అమిత్ షాతో చిరంజీవి, రామ్‌చరణ్ భేటి.. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు..

5

Anirudh Blushes: 'కావ్య.. కావ్య..' నినాదాలతో హోరెత్తించిన ఫ్యాన్స్..స్టేజ్‌పై సిగ్గుపడుతూ పాడిన అనిరుధ్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Naga Chaitanya Throwback Memory: టాలీవుడ్ హీరో నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ సమయంలో అనేక ఈవెంట్లు అటెండ్ అయ్యారు. ఇక ఆ సమయంలో ప్రతి ఒక్కరూ తన మాజీ భార్య సమంత గురించి ఎన్నో విషయాలు అడగడం మొదలుపెట్టారు. దీంతో కోపం వచ్చిన చైతన్య ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి అడగద్దు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

అప్పటినుంచి సమంతా గురించి కాకుండా మిగతా పర్సనల్ విషయాలు అడగడం మొదలుపెట్టారు మీడియా సభ్యులు. ఇందులో మరో ఆశ్చర్యం ఏమిటి అంటే.. చైతు కూడా ఈ విషయాలకు జవాబులు ఇవ్వడం మొదలెత్తారు.

ఈ నేపథ్యంలో ఇటీవల నాగ చైతన్య ఓ నాడు తను చేసిన పని గురించి మీడియాకి చెప్పాల్సి వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కారులో తన ఫ్రెండ్‌తో ముద్దుల్లో తేలిపోతోండగా.. అడ్డంగా బుక్కైనట్టు చెప్పుకొచ్చాడు. మరి అసలు ఏమి జరిగింది అనేది ఒకసారి చూద్దాం….

ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో నాగ చైతన్య పాల్గొన్నాడు. అందులో హోస్ట్ తనకు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు. రైల్వే స్టేషన్‌లో తాను తన గర్ల్ ఫ్రెండ్‌ని ముద్దు పెట్టుకుంటూ ఉంటే పోలీసులకు దొరికిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి కొనసాగింపుగా నాగ చైతన్య కూడా తనకు జరిగిన ఓ స్వీట్ మెమోరీని బయటపెట్టేశాడు.

అలాంటి ఘటన నాకు కూడా జరిగింది. నేను కారులో ముద్దులు పెడుతుంటే దొరికిపోయా.. అదేమీ నాకు తప్పుగా అనిపించలేదు.. నేను చేస్తుందో ఏంటో నాకు తెలుసు అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు అంతా కూడా తను ఎవరా? అని ఆలోచిస్తుంటారంటూ నాగ చైతన్య నవ్వుతూ అన్నాడు.

మొత్తానికి నాగ చైతన్య.. మాత్రం చిలిపి పనులు బాగానే చేసినట్టు తెలుస్తోంది.  ఇలా పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ విషయాలు షేర్ చేసుకునే చైతన్య ఒకేసారి ఇంత పెద్ద విషయం చెప్పడంతో ఈ వార్త సోషల్ మీడియాలో ఇప్పటికి వైరల్ అవుతుంది.

Also Read: 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి!

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Tollywood