• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘వారణాసి’ పోస్ట్ పోన్.. ? జక్కన్న మాటలతో మహేష్ బాబు ఫ్యాన్స్ డైలామా..!!

‘వారణాసి’ పోస్ట్ పోన్.. ? జక్కన్న మాటలతో మహేష్ బాబు ఫ్యాన్స్ డైలామా..!!

Varanasi Mahesh Babu Charecter: రాజమౌళి, మహేష్ బాబు తొలిసారి కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు 'వారణాసి' కథేంటి.. అందులో మహేష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది..? అంతేకాదు రిలీజ్ డేట్ దాటవేయం సహా అన్ని విషయాలపై రాజమౌళే స్వయంగా చెప్పి క్లారిటీ ఇచ్చారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 29, 2026, 05:13 AM IST|Updated: Oct 29, 2026, 05:14 AM IST
joinshare
‘వారణాసి’ పోస్ట్ పోన్.. ? జక్కన్న మాటలతో మహేష్ బాబు ఫ్యాన్స్ డైలామా..!!

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కాంట్రవర్సీలో ప్రభాస్ ‘ఫౌజీ’.. అసలు మ్యాటర్ ఏమిటంటే..!!

కాంట్రవర్సీలో ప్రభాస్ ‘ఫౌజీ’.. అసలు మ్యాటర్ ఏమిటంటే..!!

2

November 1 Paid Holiday: ఏపీలో మున్సిపల్ పోలింగ్.. నవంబరు 1న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు..

3

Madhya Pradesh Liquor Deaths: ఏఐ సాయంలో కల్తీ మద్యం తయారీ, మార్కెట్లో అమ్మకం..13 మంది దుర్మరణం..యువకుడు అరెస్ట్!

4

‘టాక్సిక్’ గాయానికి ‘రామాయణ’ మందు అవుతుందా.. యశ్ ముందున్న బిగ్ టార్గెట్ ఇదే..!!

5

Adarsha Kutumbam Review:వెంకటేష్, త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ మూవీకి రీమేకా..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Varanasi Movie Update: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ విలన్‌గా నటిస్తోంది. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. రీసెంట్‌గా రాజమౌళి బ్రెజిల్ ఫిల్మ్  ఫెస్టివల్‌లో పాల్గొన్న జక్కన్న వారణాసి స్టోరీ ఏంటో.. షూటింగ్ ముచ్చట్లేంటో మొత్తం లీక్ చేసారు.. కానీ అసలు విషయంపై మాత్రం నోరు విప్పలేదు. అసలు వారణాసి షూట్ ఇంకెంత బ్యాలెన్స్ ఉంది.. ఈ ఫాంటసీ వండర్ కథా విషయమై అభిమానులతో పంచుకున్నారు.

బ్రెజిల్‌లో జరిగిన 50వ సావో పాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొని ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న రాజమౌళి.. వారణాసి అప్‌డేట్స్ చెప్పారు. షూటింగ్ దీపావళి వరకు కంప్లీట్ అవుతుందని చెప్పారు.  దివాళి కంటే ముందే సినిమాకు గుమ్మడికాయ కొట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై పూర్తిగా దృష్టి సారిస్తానన్నారు. ఇప్పటికే మహేష్ బాబుకు సంబంధించిన పాత్ర షూట్ కంప్లీట్ అయిందని క్లారిటీ ఇచ్చారు. దాంతో పాటు ‘వారణాసి’ చిత్రాన్ని బ్రెజిల్ దేశంలో కూడా విడుదల క్లారిటీ ఇచ్చారు. ఆరేడు తరహా  భిన్నమైన సినిమాలను ఒకే కథగా మలచడమే వారణాసిలో తాము ఫేస్ చేసిన అతిపెద్ద ఛాలెంజ్ అన్నారు జక్కన్న.

తండ్రీ కొడుకుల అనుబంధం.. 

దెబ్బతిన్న తండ్రీకొడుకుల బంధం మళ్లీ ఎలా ఒకటైందనే ఎమోషనల్ పాయింట్ చుట్టూ వారణాసి కథ తిరుగుతుందని రాజమౌళి అసలు ట్విస్ట్ చెప్పడం గమనార్హం.  దీనికి తోడు ఒక అందమైన ప్రేమకథ  కూడా హైలైట్‌గా నిలవనుందని ఆయన తెలిపారు. అందరూ అనుకుంటున్నట్లు ఇది సైన్స్ ఫిక్షన్ మూవీతో పాటు రామాయణ నేపథ్యంతో ముడిపడి ఉన్న అద్భుతమైన మైథలాజికల్ ఫాంటసీ చిత్రమని జక్కన్న క్లారిటీ ఇచ్చారు.

రుద్రగా.. శ్రీరాముడిగా.. 

రుద్రతో పాటు శ్రీరాముడిగా ఇందులో మహేష్ బాబు పూర్తి స్థాయిలో ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆఫ్రికా, అంటార్కిటికా, ఉగర్‌బతి గుహలతో పాటు వారణాసిలో జరిగే టైమ్ ట్రావెల్ ఎపిసోడ్స్ ఒక్కొక్కటి ఒక్కో సినిమా రేంజ్‌లో ఉంటుందని ఊరిస్తున్నారు రాజమౌళి. అన్నీ చెప్పినా రిలీజ్ డేట్ మాత్రం ఎప్రిల్ 7 అని చెప్పకుండా వెరీ సూన్ అంటూ ముగించడం విశేషం. 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
OTT Movies
Telugu News