• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Venu Swamy: అన్నీ విప్పేసుకున్న.. సన్నీలియోన్‌పై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై నెట్టింట దుమారం.!.

Venu Swamy: అన్నీ విప్పేసుకున్న.. సన్నీలియోన్‌పై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై నెట్టింట దుమారం.!.

Venu swamy controversy on sunny leone: తాను సన్నీ లియోన్ లాంటోడిని అని వేణు స్వామి చేసిన వ్యాఖ్యలపై దుమారం రాజుకుంది. ఈ క్రమంలో ఒక నటిని పట్టుకుని వేణు స్వామి అలా మాట్లాడటం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 04, 2026, 12:14 PM IST|Updated: Oct 04, 2026, 12:28 PM IST
joinshare
Venu Swamy:  అన్నీ విప్పేసుకున్న..  సన్నీలియోన్‌పై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై నెట్టింట దుమారం.!.
Image Credit: venuswamyinchandrayanevent

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Mahabubabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ కు చెందిన మహిళ మృతి.!.

Mahabubabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ కు చెందిన మహిళ మృతి.!.

2

2027 Long Weekends: 2027లో ఉద్యోగులకు తీవ్ర నిరాశ..ప్రధాన పండుగలన్నీ వారాంతపు సెలవుల్లోనే!

3

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఆశలు..

4

బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీలో కీలక మలుపు..

5

మందు బాబులకు షాక్.. రేపటి నుంచి తెలంగాణలో లిక్కర్ షాప్స్ బంద్..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Venu swamy comments on actress Sunny Leone goes controversy: సెలబ్రిటీల జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన చంద్రయాన్ మూవీ ఫస్ట్ సిగ్నల్ లాంఛ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హజరయ్యారు.  శ్రీనాథ్ చంద్ర దర్శకత్వంలో ప్రవీణ్ నిర్మించిన చంద్రయాన్ చిత్రం అక్టోబర్ 30న కార్తీక పౌర్ణమి వేళ రిలీజ్ కానుంది.  విలేజ్ లో ఉండే కొంత మంది యూత్.. ఒక రాకెట్ కనిపెట్టి, చంద్రునిపైకి వెళ్లాలని చేసే ప్రయత్నాలు చుట్టూ  చంద్రయాన్ తిరుగుతుందన్నారు. దీనిలో  స్వప్న  శివ కుమార్, శివ తేజ, ప్రియదర్శిని, లోకేష్,  వంశీధర్  తదితరులు నటిస్తున్నారు.

 

#Venuswamy తెలుగు రాష్ట్రాల్లో 2 + 2 = 5 నేను #SunnyLeone లాంటోణ్ణి..😉 #Chandrayaan https://t.co/XeXN9LdOYA

— TeluguOne (@Theteluguone) October 3, 2026

 

ఈ మూవీ మంచి  హిట్ ను సొంతం చేసుకుంటుందని సెలబ్రీటీల జ్యోతిష్యుడు వేణుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ఈ మూవీలో నటించిన నటి, నటులకు మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు.  చంద్రయాన్ మూవీ టీజర్ లో వేణుస్వామి మాట్లాడుతూ.. టాలీవుడ్ లో వెరైటీ ట్రెండ్ నడుస్తుందని అన్నారు. ప్రస్తుతం ఇక్కడ..

2 ప్లస్ 2.. 5 అంటేనే తెలుగు రాష్ట్రాల్లో బతకగలుగుతామన్నారు. అదే విధంగా.. నేను నీ బట్టలు విప్పొచ్చు కానీ నువ్వు నా బట్టలు విప్పొద్దు. నేను నీ మీద రాళ్లు వేయొచ్చు కానీ నువ్వు నా మీద రాళ్లు వేయడానికి వీల్లేదు..అలా ఉంటేనే ఇక్కడ ఉండగలమన్నారు. తాను బాలీవుడ్ నటి  సన్నీ లియోన్ లాంటోడినని.. ఆల్రెడీ అన్నీ విప్పుకున్నానని.. ఇంకా విప్పుకోవడానికి ఏంమిగల్లేదని వేణు స్వామి తెలిపారు. అదేవిధంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు శరీరంపై పుండు రాబోతుందని తెలిపారు. 

కానీ వాళ్ల తమ్ముడు దీన్ని లైట్ గా తీసుకున్నాడని చెప్పారు.ఇక రాకెట్లో  వెళ్లాల్సి వస్తే తాను అల్లు అర్జున్ తోను, హీరోయిన్ తో వెళ్లాల్సి వస్తే యాంకర్ గా వ్యవహరించిన అమ్మాయి ఆర్జే చర్మిలతో కలిసి వెళ్తానన్నారు. 

 ఈ క్రమంలో వేణుస్వామి నటి సన్నిలియోన్ పై చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారింది. దీనిపై నెటిజన్ లు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. అలా ఒక సెలబ్రీటిని పట్టుకుని ఎలా మాట్లాడతారంటూ ఫైర్ అవుతున్నారు. మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడం మానుకొవాలని ఏకీపారేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News