• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /కారు రీమోడలింగ్ కోసం వృష**ణాలు అమ్మేశాడు? థాయిలాండ్ యువకుడి వైరల్ స్టోరీ..

కారు రీమోడలింగ్ కోసం వృష**ణాలు అమ్మేశాడు? థాయిలాండ్ యువకుడి వైరల్ స్టోరీ..

Thailand News: థాయిలాండ్‌కు చెందిన ఓ యువడు కారు రీమోడలింగ్ చేసేందుకు డబ్బులు లేకుండా ఉండడంతో వృష**ణాలను అమ్మేశాడట.. ఈ ఘటనకు సంబంధించిన న్యూస్‌ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 10, 2026, 03:06 PM IST|Updated: Oct 10, 2026, 03:07 PM IST
joinshare
కారు రీమోడలింగ్ కోసం వృష**ణాలు అమ్మేశాడు? థాయిలాండ్ యువకుడి వైరల్ స్టోరీ..
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Abhijeet Dipke Arrest: అభిజీత్ దీప్కే అరెస్ట్ కోసం మహిళా పోలీసులే ఎందుకొచ్చారు? దీని వెనుక పక్కా ప్లాన్ ఉందా?

Abhijeet Dipke Arrest: అభిజీత్ దీప్కే అరెస్ట్ కోసం మహిళా పోలీసులే ఎందుకొచ్చారు? దీని వెనుక పక్కా ప్లాన్ ఉందా?

2

Amazon సేల్‌లో iQOO ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్.. రూ.5,000 వరకు డిస్కౌంట్!

3

Nisha Raphael Case: 11 ఏళ్ల బాలుడ్ని రే*ప్ చేసిన నిషా రాఫెల్?! సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌పై కేసు నమోదు!

4

Gajwel Mro Video: నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా.?.. రైతుపై గజ్వేల్ ఎమ్మార్వో వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

5

కారు రీమోడలింగ్ కోసం వృష**ణాలు అమ్మేశాడు? థాయిలాండ్ యువకుడి వైరల్ స్టోరీ..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Thailand Telugu News: కార్ల మీద ఇష్టం.. వాటిని తమకు నచ్చినట్లు రీమోడలింగ్ చేసుకోవాలనే పిచ్చి.. కొందరు కారు లవర్స్‌ హద్దులు దాటుతూ ఉంటారు. కానీ, థాయిలాండ్‌కు చెందిన ఒక వ్యక్తి తన డ్రీమ్ కార్‌ను అద్భుతంగా తీర్చిదిద్దడానికి తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. కారు రీమోడలింగ్ కోసం అతడు ఏకంగా తన వృష**ణాలను అమ్మేసి.. ఏకంగా రూ. 22 కోట్లకు పైగా సంపాదించాడట..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం... థాయిలాండ్‌కు చెందిన ఒక కార్ లవర్‌ తన కారును మరింత అద్బుతంగా తీర్చిదిద్దేందుకు డబ్బులు లేకపోవడంతో ఓ వింత పని చేశాడు. అయితే, ఈ సమయంలోనే వృష**ణాలను విక్రయించేందుకు సిద్ధమయ్యాడట.. సాధారణంగా మార్కెట్‌లో వీటికి దాదాపు ఒక మిలియన్ డాలర్ల వరకు ధర ఉంటుందని.. అయితే తన వృష**ణాలు మంచి కండీషన్‌లో ఉండటం వల్ల ఏకంగా 2.7 మిలియన్ డాలర్లకు అమ్మేసినట్లు తెలిపారు. ఆ డబ్బుతో అతడు తన కారును పూర్తిగా.. రీమోడల్ చేయించుకున్నాడని వెల్లడించారు..

ఈ వార్త ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతూ వస్తోంది.. అయితే, ఇది నిజమో లేదా వైరల్ అవ్వడానికి అతను ఇలా తన వృష**ణాలను అమ్మేశాడని ప్రచారం చేసుకుంటున్నడో అనే వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.. అవయవ మార్పిడిలో వృషణాల మార్పిడి అనేది సాధారణ ప్రక్రియ కాదని.. వైద్య నీతి శాస్త్రం ప్రకారం ఇలాంటి సర్జరీలు పూర్తిగా చట్టవిరుద్ధమని కొంతమంది వైద్యులు చెబుతూ వస్తున్నారు..

నెటిజన్ల దృష్టిని ఆకర్షించి.. వ్యూస్‌తో పాటు క్లిక్స్ పొందడానికి కొందరు కావాలనే ఇలాంటి పోస్టులు పెడుతున్నారని సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు. కార్ల మీద ఎంత ప్రేమ ఉన్నా.. ప్రాణానికి.. ఆరోగ్యానికి కీలకమైన శరీర భాగాలను అమ్ముకోవడం అనేది కేవలం ఇంటర్నెట్ పోస్టులు.. తప్ప వాస్తవంలో సాధ్యం కాదని నెటిజన్లు తెలుపుతున్నారు. ఇక మరింత మంది సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం ఇది నిజం అని నమ్ముతున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News