• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Abhijeet Dipke Arrested Live Update: ఢిల్లీ కాక్రోచ్ నిరసనలు.. విమానాశ్రయంలో అభిజిత్ దీప్కే అరెస్ట్..
Live Now

Abhijeet Dipke Arrested Live Update: ఢిల్లీ కాక్రోచ్ నిరసనలు.. విమానాశ్రయంలో అభిజిత్ దీప్కే అరెస్ట్..

Delhi jantar mantra protest: దేశ రాజధాని ఢిల్లీలో వేలాదిగా భద్రత బలగాలను మోహరించారు. ఎక్కడకూడా శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా ఎక్కడికక్కడ కాక్రోచ్ లను అదుపులోకి తీసుకున్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 10, 2026, 11:22 AM IST|Updated: Oct 10, 2026, 12:17 PM IST
joinshare
Abhijeet Dipke Arrested Live Update: ఢిల్లీ కాక్రోచ్ నిరసనలు.. విమానాశ్రయంలో అభిజిత్ దీప్కే అరెస్ట్..
Image Credit: Abhijeet Dipke Arrested
10 Oct 2026 12:14 IST (IST)
share

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గృహ నిర్బంధం..

CJP Party Delhi Protest: కాక్రోచ్  జనతా పార్టీ నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుతుంది. ఈ క్రమంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను పోలీసులు  గృహ నిర్బంధం చేశారు. మరోవైపు దీనిపై అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఎమర్జెన్సీ పాలన కంటే దారుణంగా ఉందని  కేేంద్రంపై విమర్శలు గుప్పించారు.

10 Oct 2026 12:10 IST (IST)

కాక్రోచ్ జనతా పార్టీ లీగర్ హెడ్ తో పాటు పలువురు గృహనిర్బంధం..

CJP Delhi Jantar Mantar Protest: కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ ను పోలీసులు ఇప్పటికే ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ పాటు సీజేపీ న్యాయవిభాగం హెడ్ రత్నా సింగ్‌లను వారి ఇళ్ల వద్దే గృహనిర్బంధం చేశారు.  ప్రస్తుతం ఢిల్లీలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Crime News

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రూ.10 వేల లోపే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. అమెజాన్ సేల్‌లో Redmi, Realme, Samsung ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు!

రూ.10 వేల లోపే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. అమెజాన్ సేల్‌లో Redmi, Realme, Samsung ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు!

2

Dasara Festival: దసరా, బతుకమ్మ పండగలు.. సైబరాబాద్ పోలీసుల బిగ్ అలర్ట్.. అసలు విషయం ఇదే..

3

Rakul Preet Singh Birthday: నడిరోడ్డుపై ఆకతాయిని చితక్కొట్టిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్! ఏం జరిగిందంటే?

4

గేమింగ్ ప్రియులకు Infinix గుడ్‌న్యూస్.. GT 50 Pro ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

5

Dussehra Bank Holidays: బ్యాంకు వినియోగదారలుకు అలర్ట్.. దసరా వారంలో 6 రోజులు బ్యాంకులకు సెలవు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Delhi Jantar mantar protest Row: కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి ఢిల్లీకి చేరుకొగానే ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే భద్రత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.  ఈక్రమంలో విమానాశ్రమయంలో ఉద్రిక్తత నెలకొంది. 

 

#WATCH | Delhi Police personnel enter the aircraft that was carrying Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke to Delhi. The flight landed at IGI Airport a few minutes ago. "...I have come here to be arrested; arrest me," Abhijeet Dipke tells Delhi Police "No, this is not an arrest. Please cooperate," Delhi Police personnel tell him.

— ANI (@ANI) October 10, 2026

 

 

ఢిల్లీ విమానాశ్రయంలో అభిజీత్ దీప్కేతో పాటు, సౌరవ్ దాస్, అశితోశ్ రంకాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు 500ల మంది నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిజిత్ దీప్కే అరెస్ట్ తో ఉద్రిక్తత నెలకొంది.