Airtel Rs 349 Recharge Plan: ఎయిర్‌టెల్ ప్రైవేటు దిగ్గజ కంపెనీ.. టెలికాం కంపెనీలకు ఇది గట్టి పోటీ ఇస్తున్న కంపెనీ. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్ ఉంటాయి. మొదట వాయిస్ ఓన్లీ ప్లాన్స్ కూడా ప్రకటించిన కంపెనీ.. ఎప్పుడూ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్ ప్రకటిస్తుంది. అయితే, రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా బెస్ట్.. ఇందులో వాయిస్, డేటాతోపాటు ఎడోబ్ ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌టెల్ సేఫ్, 5జీ కాలింగ్ బెనిఫిట్ పొందుతారు.
ఈ కంపెనీ వన్ ప్లస్ వన్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఎయిర్‌టెల్ రూ.349 రీఛార్జీ ప్లాన్‌తో వ్యాలిడిటీ 28 రోజులు లభిస్తుంది. ప్రతిరోజూ 2 జీబీ డేటా అపరిమిత ఎస్టీడీ, లోకల్ నెట్‌వర్క్, 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతార.
అపరిమిత 5జీ డేటా..
ఎయిర్‌టెల్ అందిస్నోన్న ఈ ప్లాన్‌లో అపరిమిత డేటా 5జీ ప్లస్ నెట్‌వర్క్ పొందుతారు. డైలీ డేటా బెనిఫిట్ 5 జీ ఇంటర్నెట్‌త పొందుతారు. ఈ ప్లాన్‌కు మీకు 5జీ స్మార్ట్‌ఫోన్ ఉండాల్సి ఉంటుంది.
ఈ ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే ఎడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమయం విలువ రూ.4000 పొందుతారు. 12 నెలలపాటు యాక్సెస్ లభిస్తుంది. దీంతో మీరు సోషల్ మీడియాకు కావాల్సిన పోస్టులు, బ్యానర్స్, వీడియోలు క్రియేటివ్‌గా డిజైన్ చేసుకోవచ్చు.
1+1 రీఛార్జీ ఆఫర్..
ఎయిర్‌టెల్ 1+1 రీఛార్జీ ఫ్రీ ఆఫర్ కూడా ఈ రూ.349 ప్లాన్‌తో అందిస్తోంది. అంటే కంపెనీ అదనపు బెనిఫిట్ అందిస్తోంది. ఎయిర్‌టెల్ యూజర్‌లకు ఇది బెస్ట్ ప్లాన్
ఎయిర్‌టెల్ సేఫ్, ఉచిత హలోట్యూన్..
ఈ ప్లాన్‌లో మీరు ఉచిత హలోట్యూన్, ఎయిర్‌టెల్ సేఫ్ ఫీచర్ కూడా పొందుతారు. అంటే స్పామ్ కాల్ అలెర్ట్, ఫ్రాడ్ లింక్స్ నుంచి అలెర్ట్ ఇస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే నెలపాటు కాలర్‌ట్యూన్ సెట్ చేసుకునే ఫీచర్ కూడా ఉచితంగా పొందుతారు.