• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /రూ. 200 లకే అదిరిపోయే ఆఫర్.. 30GB డేటాతో పాటు ఉచిత యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్!

రూ. 200 లకే అదిరిపోయే ఆఫర్.. 30GB డేటాతో పాటు ఉచిత యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్!

ఎయిర్‌టెల్‌ మరో బంపర్‌ ప్లాన్‌ మీ ముందుకు తీసుకువచ్చాం.. మీరు కూడా ఎయిర్‌టెల్‌ యూజర్స్‌ అయితే ఈ ప్లాన్‌పై ఓ లుక్కేయండి. బడ్జెట్‌ ఫ్రెండ్లీలో కేవలం రూ.200 ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ 28 రోజులపాటు వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 07, 2026, 02:26 PM IST|Updated: Nov 07, 2026, 02:29 PM IST
joinshare
రూ. 200 లకే అదిరిపోయే ఆఫర్.. 30GB డేటాతో పాటు ఉచిత యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్!
Image Credit: Airtel Rs 200 Plan:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Rice Price In India: పండగపూట కేంద్రం గుడ్‌న్యూస్.. భారీగా తగ్గనున్న బియ్యం ధరలు? కేంద్రం మాస్టర్ ప్లాన్

Rice Price In India: పండగపూట కేంద్రం గుడ్‌న్యూస్.. భారీగా తగ్గనున్న బియ్యం ధరలు? కేంద్రం మాస్టర్ ప్లాన్

2

దీపాలు పెట్టడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందా? లైట్ థెరపీకి దీపావళికి ఉన్న లింక్ ఇదే!

3

Garapati Divya: మరణం తర్వాత వెలువడిన ఫలితాలు.. ఎంపీటీసీగా గెలిచిన జనసేన అభ్యర్థి దివ్య..

4

పండక్కి ‘కాకా’వెనక్కి తగ్గేదే లే.. మెగాధీమా అదేనా..!!

5

Kavya Kalyanram Kala Bhairava: కీరవాణి ఇంట పెళ్లి సందడి.. 'బలగం' హీరోయిన్‌తో కాలభైరవ నిశ్చితార్థం! డిసెంబర్‌లో పెళ్లి?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Airtel Rs 200 Plan: మొబైల్‌ రీఛార్జీ ప్లాన్‌ చేసుకుంటున్నారా? ఎయిర్‌టెల్‌ వినియోగదారులు అయితే, ఈ ప్లాన్‌ గురించి మీరు పక్కా తెలుసుకోవాల్సిందే.కొంతమంది కేవలం మొబైల్‌ రీఛార్జీ చేయడం మాత్రమే కాదు.. ఓటీటీ, మూవీస్‌, మ్యూజిక్‌, స్పోర్ట్స్‌ కూడా వీక్షిస్తారు. వారికి ఎయిర్‌టెల్‌ రూ.200 ప్లాన్‌ బెస్ట్‌. తక్కువ ధరలోనే ఉంది. ఇందులో మీకు 30 జీబీ డేటా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులపాటు వర్తిస్తుంది.

ఈ ఎయిర్‌టెల్‌ రూ.200 జీబీ డేటా ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులపాటు లభిస్తుంది. ఇందులో మీరు 30 జీబీ ఇంటర్నెట్‌ వాడుకోవచ్చు. అయితే, మీ పూర్తి వ్యాలిడిటీ సమయంలో ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీరు రోజు ఒక్క జీబీ లేదా 2 జీబీ మాత్రమే వాడాలనే నిబంధన ఏదీ లేదు. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ సెర్చ్‌, ఆన్‌లైన్‌ బ్రౌజింగ్‌ చేయవచ్చు. వీడియో యూజర్స్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌ వారు కూడా జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇందులో హై క్వాలిటీతో వీడియో ఫాస్ట్‌ ఇంటర్నెట్‌తో పొందుతారు.

యూట్యూబ్‌ ప్రీమియం, ప్రైమ్‌ వీడియో..
ఈ రూ.200 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే మీరు పొందే మరో మేజర్‌ బెనిఫిట్‌ యూట్యూబ్‌ ప్రీమియం. ఇందులో వినియోగదారులు యాడ్స్‌ లేని వీడియో కంటెంట్‌ పొందుతారు. బ్యాక్‌గ్రౌండ్‌ ప్లే ఆప్షన్‌ కూడా లభిస్తుంది. ఆఫ్‌లైన్‌ డౌన్‌లోడ్స్‌ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే మీరు ఇతర యాప్స్‌ వాడుతూనే  యూట్యూబ్‌ ఆడియ కూడా వినవచ్చు.

ఈ ఎయిర్‌టెల్‌ ప్లాన్‌లో మీరు ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్‌ కూడా లభిస్తుంది. ఇందులో మీకు ఇష్టమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు మొబైల్‌లో చూడవచ్చు. ఈ ఎడిషన్‌లో మీరు కేవలం ఎస్‌డీ క్వాలిటీ స్ట్రీమింగ్‌ మాత్రమే పొందుతారు అని గుర్తుంచకోండి, కేవలం ఒక్క డివైజ్‌లో మాత్రమే పొందుతారు.

జియో హాట్‌స్టార్‌, జీ5 ప్రీమియం..
ఎయిర్‌టెల్‌ రూ.200 ప్లాన్‌లో 28 రోజుల ప్లాన్‌ వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. దీంతోపాటు జియో హాట్‌స్టార్‌ మొబైల్‌లో చూడవచ్చు. ఇందులో లైవ్‌ స్పోర్ట్స్‌, సినిమాలు, వెబ్‌సిరీస్‌, హాట్‌స్టార్‌ స్పెషల్స్‌ వీక్షించవచ్చు.

Read Also:  నలుగురికి ఒకే రీఛార్జ్.. ఉచిత 5G డేటా, నెట్‌ఫ్లిక్స్‌తో ఎయిర్‌టెల్ ఫ్యామిలీ ప్లాన్ ధమాకా!
 

Read Also: ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.379 కే రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ 5G.. ఉచితంగా యాపిల్‌ మ్యూజిక్‌!

ఎయిర్‌టెల ఎక్స్‌ట్రీమ్‌ ప్లే..
ఈ ప్లాన్‌తో మీరు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే పొందుతారు. మొత్తం ఈ ప్లాన్‌లో 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌ యాక్సెస్‌ లభిస్తుంది. ఇవి కూడా 28 రోజులపాటు ఉంటుంది. సోనీ లైవ్‌, లయన్స్‌గేట్‌ ప్లే, ఆహా, చౌపల్‌, సన్‌ నెక్ట్స్‌ లభిస్తుంది. ఈ ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లేలోని ఓటీటీ కంటెంట్‌ యాక్సెస్‌ పొందుతార

యాపిల్‌ మ్యూజిక్‌..
ఎయిర్‌టెల్‌ ఈ రూ.200 ప్లాన్‌తో అదనంగా యాపిల్‌ మ్యూజిక్‌ కూడా పొందుతారు. ఇందులో మీరు 100 మిలియన్‌ పైగా యాడ్స్‌ లేకుండా సాంగ్స్‌ వినవచ్చు. లైఫ్‌టైమ్‌ ఫ్రీ క్లెయిమ్‌గా ఒక్కసారి ఈ యాక్సెస్‌ పొందుతారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Recharge Plans
National News
Telugu News