• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /నలుగురికి ఒకే రీఛార్జ్.. ఉచిత 5G డేటా, నెట్‌ఫ్లిక్స్‌తో ఎయిర్‌టెల్ ఫ్యామిలీ ప్లాన్ ధమాకా!

నలుగురికి ఒకే రీఛార్జ్.. ఉచిత 5G డేటా, నెట్‌ఫ్లిక్స్‌తో ఎయిర్‌టెల్ ఫ్యామిలీ ప్లాన్ ధమాకా!

ఎయిర్‌టెల్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీలో రీఛార్జ్‌ ప్లాన్‌లను అందిస్తుంది. అయితే, కేవలం ప్రిపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్స్‌ మాత్రమే కాదు.. పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్స్‌ కూడా బడ్జెట్‌లోనే అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్‌ రూ.1499 ప్లాన్‌లో మీ కుటుంబానికి నాలుగు సిమ్స్‌, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, డేటా, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, జియో హాట్‌స్టార్‌, యాపికల్‌ మ్యూజిక్‌ కూడా పొందుతారు. ఈ ప్లాన్‌ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 06, 2026, 01:10 PM IST|Updated: Nov 06, 2026, 01:16 PM IST
joinshare
నలుగురికి ఒకే రీఛార్జ్.. ఉచిత 5G డేటా, నెట్‌ఫ్లిక్స్‌తో ఎయిర్‌టెల్ ఫ్యామిలీ ప్లాన్ ధమాకా!
Image Credit: Airtel Family Recharge Plan:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Harish Rao: కరెంట్‌, నీళ్లు లేక రైతుల కన్నీళ్లు.. ధైర్యం చెప్పిన హరీశ్‌ రావు

Harish Rao: కరెంట్‌, నీళ్లు లేక రైతుల కన్నీళ్లు.. ధైర్యం చెప్పిన హరీశ్‌ రావు

2

Anand Mahindra: రాప్తాడు బాలిక లక్ష్మికి ఆనంద్ మహీంద్రా అండ.. చదువు ఖర్చులన్నీ భరిస్తానని హామీ..

3

Motorola నుంచి పవర్‌ఫుల్ ఫోన్‌.. Snapdragon 8 Gen 5, 12GB ర్యామ్‌తో Moto One లాంచ్!

4

'నా భార్యను చంపలేదు.. మృతదేహాన్ని ముక్కలుగా చేశా..!' కోర్టులో వ్యక్తి సంచలన వాంగ్మూలం

5

Renu Desai: నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది..?.. పవన్ కళ్యాణ్‌తో విడాకులపై రేణుదేశాయ్‌ సెన్సెషనల్ కామెంట్స్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Airtel Family Recharge Plan: రాను రాను టెలికాం కంపెనీలు రీఛార్జీ ప్లాన్స్‌ ధరలను పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు బడ్జెట్‌ ఫ్రెండ్లీలో సిమ్‌ రీఛార్జీ చేసుకోవాలంటే ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ బెస్ట్‌.. ఇది మీ కుటుంబ సభ్యులు నలుగురికి నాలుగు సిమ్స్‌ తోపాటు ఇతర బెనిఫిట్స్‌ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌ ధర కేవలం రూ.1499 మాత్రమే.. మీకు ఈ ప్లాన్‌తో ఒకేసారి నాలుగు సిమ్‌కార్డులు పొందుతారు. ఇది 4జీ, 5జీ సిమ్స్‌కు కూడా వర్తిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌, అమెజాన్‌ ప్రైమ్‌, జియో హాట్‌స్టార్‌, యాపిల్‌ మ్యూజిక్‌ యాక్సెస్‌ కూడా లభిస్తుంది.

ఎయిర్‌టెల్‌ రూ.1499 ఫ్యామిలీ ప్లాన్‌..
ఈ ప్లాన్‌ పొందాలంటే ప్రతినెలా రూ.1499 ఎయిర్‌టెల్‌ ఫాస్ట్‌ లేన్‌ ఫ్యామిలీ పొందుతారు. దీనికి ప్రత్యేకంగా జీఎస్టీ కూడా ఉంటుంది. బిల్‌ కట్టే సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ నాలుగు సిమ్స్‌, అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌ పొందుతారు. ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు.

నెట్‌ఫ్లి్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, జియో హాట్‌స్టార్‌..
ఎయిర్‌టెల్‌ ఈ రూ.1499 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌తో మీరు ఓటీటీ సబ్‌స్క్రీప్షన్‌ పొందుతారు. నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ ప్లాన్‌తో మూవీస్‌, వెబ్‌సిరీస్‌లు చూడవచ్చు. ఆరు నెలలకు అమెజాన్‌ సబ్‌స్క్రీప్షన్‌, జియో హాట్‌స్టార్‌ ఏడాదితోపాటు ఎయిర్‌టెల ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం యాక్సెస్‌ కూడా లభిస్తుంది.

యాపిల్‌ మ్యూజిక్‌, టీవీ, ఐక్లౌడ్‌..
ఒకవేళ మీరు యాపిల్‌ ఫోన్‌ యూజర్స్‌ అయితే, మీకు యాపిల్‌ మ్యూజిక్‌, యాపిల్‌ టీవీ, ఐక్లౌడ్‌ యాక్సెస్‌ కూడా లభిస్తుంది. ఇక్కడ మీరు నచ్చిన మ్యూజిక్‌ ఎంజాయ్‌ చేయవచ్చు. ఐఓఎస్‌ డివైజ్‌లు ఐక్లౌడ్‌ కూడా వస్తుంది. ఇందులో ఫోటోస్‌, వీడియోస్‌ ఇతర ఫైల్స్‌ కూడా భద్రంగా దాచుకోవచ్చు. ఇందులో 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజీ గూగుల్‌ వన్‌ పొందుతారు.

Read Also:  జియో, వీఐకి షాక్ ఇస్తూ ఎయిర్టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్‌!
 

Read Also: ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.379 కే రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ 5G.. ఉచితంగా యాపిల్‌ మ్యూజిక్‌!

ఎడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్‌టెల్‌ సేఫ్‌..
ఈ ప్యాకేజీలో మీరు 12 నెలలపాటు ఎడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం సబ్‌స్క్రీప్షన్‌ లభిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో మీరు సోషల్‌ మీడియా పోస్టులు, బ్యానర్స్‌, పోస్టర్స్‌ ఇతర క్రియేటివ్‌ డిజైన్స్‌ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక ఎయిర్‌టెల్‌ సేఫ్‌ ద్వారా ఆన్‌లైన్‌ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. ఇందులో ఫ్రాడ్‌ లింక్‌ బ్లాకింగ్‌ ఫీచర్‌, స్పామ్‌ కాల్‌ అలెర్ట్‌, ఓపీపీ అలెర్ట్స్‌తోపాటు ఉచితంగా హలోట్యూన్స్‌, బ్లూ రిబ్బన్‌ బ్యాగ్‌ బెనిఫిట్స్‌ కూడా పొందుతారు.

ఉచిత ఇంటర్నేషన్‌ రోమింగ్‌..
ఈ ఫ్యామిలీ ప్లాన్‌తో ఉచిత ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ బెనిఫిట్స్‌ కూడా పొందుతారు. అయితే, ఈ సిమ్‌ తీసుకున్న 90 రోజుల తర్వాత మాత్రమే ఈ బెనిఫిట్ పొందుతారు.

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News
Recharge Plans