• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Elephant Video: హెల్మెట్‌తో ఫుట్ బాల్ ఆడుతున్న గున్న ఏనుగు.. ఇంతలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తల్లి ఏనుగు.. వీడియో వైరల్..

Elephant Video: హెల్మెట్‌తో ఫుట్ బాల్ ఆడుతున్న గున్న ఏనుగు.. ఇంతలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తల్లి ఏనుగు.. వీడియో వైరల్..

Baby elephant funny video: గున్న ఏనుగు అడవిలో నుంచి బైటకు వచ్చింది. అది కాస్త అక్కడే పార్క్ చేసిన బైక్ పైన ఉన్న హెల్మెట్ ను తీసింది. దానితో ఫుట్ బాల్ ఆడింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 28, 2026, 03:43 PM IST|Updated: Oct 28, 2026, 03:51 PM IST
joinshare
Elephant Video: హెల్మెట్‌తో ఫుట్ బాల్ ఆడుతున్న గున్న ఏనుగు.. ఇంతలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తల్లి ఏనుగు.. వీడియో వైరల్..
Image Credit: Baby elephant funny video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఇంటి వెనుక పెరట్లోనే గంజాయి పెంపకం.. ఎక్సైజ్ అధికారులు ఏం చేశారంటే?

ఇంటి వెనుక పెరట్లోనే గంజాయి పెంపకం.. ఎక్సైజ్ అధికారులు ఏం చేశారంటే?

2

Diwali DA hike 2026: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..3 శాతం డీఏ పెంపునకు కేబినేట్ ఆమోదం!

3

Elephant Video: హెల్మెట్‌తో ఫుట్ బాల్ ఆడుతున్న గున్న ఏనుగు.. ఇంతలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తల్లి ఏనుగు.. వీడియో వైరల్..

4

భారీ కొండచిలువ కలకలం.. ఒకేసారి 3 నాటుకోళ్లను మింగేసిన 8 అడుగుల పాము!

5

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు బుల్లెట్ రైళ్లు ఢీ.. 39 మంది మృతి, భయానక దృశ్యం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Baby elephant playing with helmet funny video: సోషల్ మీడియాలో ఇటీవల కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే ఆశ్చర్యంకు గురిచేస్తాయి. మరికొన్ని వీడియోలను చూస్తుంటే ఫన్నీగా ఉంటాయి. ఈక్రమంలో నెటిజన్లు ఎక్కువగా నవ్వులు తెప్పించే వీడియోలను చూసేందుకు ఆసక్తిని చూపిస్తారు. తరచుగా శునకాలు, పిల్లులు, ఏనుగుల ఫన్నీ వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతాయి. ఇవి చేసే చేష్టలు చాలాఫన్నీగా ఉంటాయి. అందుకే చాలా మంది ఇటీవల మూగజీవాలను పెంచుకునేందుకు చాలా మందిఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. 

 

बेबी एलिफेंट: हेलमेट से खेल रहा था मस्त माँ: “बस हो गया खेल…” 👀 हर माँ का वो लुक जब मजा ज्यादा हो जाए 😂 #BabyElephant #MomLife #ViralVideo #IndianMoms https://t.co/Pn3QT6OpSA

— Om Prakash Rastogi (@OmprakashRast13) October 27, 2026

 

అవి కూడా తమ యజమానుల పట్ల చాలా విశ్వాసంతో ఉంటాయి. అయితే కొన్నిసార్లు అడవుల్లోని జంతువులు రాత్రి పూట అడవికి దగ్గరగా ఉండే ప్రదేశాల్లోకి  రాత్రి పూట వస్తాయి.  ఒక గున్న ఏనుగు తల్లి ఏనుగుతో పాటు అడవి నుంచి బైటకు వచ్చింది.అప్పుడు అది చాలా నవ్వులు తెప్పించేదిలా ప్రవర్తించింది.


అడవిలో నుంచి ఒక గున్న ఏనుగు తన తల్లితో పాటు బైటకు వచ్చింది.  రోడ్డు దాటి దగ్గరలో ఉన్న ఒక ఇంటి వద్దకు వెళ్లింది. అక్కడ బైక్ పార్క్ చేసి ఉంది.  ఇంతలో గున్న ఏనుగు ఆ హెల్మెట్ తీసుకుని ఫుట్ బాల్ ఆడింది. అది చూసిన తల్లి  ఏనుగు దాని వెనుకాలే వచ్చింది.  కింద పడ్డహెల్మెట్ తీసుకుని మరల బైక్ మీద పెట్టింది. 

ఆ తర్వాత తన గున్నఏనుగును వారించినట్లు దాని హావా భావాలు ఉన్నాయి. ఈ ఘటన అక్కడ అమర్చిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మలున్నారే.. పిల్లల్ని ఎప్పుడు ఆడుకొనివ్వరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Trending News
Telugu News