• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Rajasthan: ఓర్నాయనో.. జైలర్ గా పనిచేసిన చోటే ఖైదీగా వెళ్లిన అధికారిణి.!. ఏంచేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్.!.

Rajasthan: ఓర్నాయనో.. జైలర్ గా పనిచేసిన చోటే ఖైదీగా వెళ్లిన అధికారిణి.!. ఏంచేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్.!.

Rajasthan Jailer Arrested news: కోర్టు అనుమతి లేకుండా, జైలు రికార్డుల్లో ఎలాంటి వివరాలు నమోదు చేయకుండా రిమాండ్ లో ఉన్న ఇద్దరు ఖైదీలను అధికారిణి తన ఇంట్లోకి తీసుకెళ్లి నెలల తరబడి ఉంచుకున్నారు. రాజస్తాన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన పెనుదుమారంగా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 09, 2026, 09:44 AM IST|Updated: Oct 09, 2026, 09:59 AM IST
joinshare
Rajasthan: ఓర్నాయనో..  జైలర్ గా పనిచేసిన చోటే ఖైదీగా వెళ్లిన అధికారిణి.!. ఏంచేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్.!.
Image Credit: RajasthanJailernews

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
వీపుపై బిడ్డ, చేతిలో పని.. ఈ వర్కింగ్ మదర్ స్టోరీ చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో వైరల్!

వీపుపై బిడ్డ, చేతిలో పని.. ఈ వర్కింగ్ మదర్ స్టోరీ చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో వైరల్!

2

Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కూతుర్ని విసిరేసిన తల్లి.. ప్రాణాలకు తెగించి హీరోలా కాపాడిన ఆటోడ్రైవర్.!. అసలు విషయం ఇదే.!.

3

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లో ఈ వారం డబుల్ ధమాకా.. ఈ ఇద్దరు ఔట్ కావడం పక్కా..!

4

దుర్గా పూజ సమయంలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమేనా?

5

తెలంగాణ ప్రభుత్వంలో డిజిటల్ విప్లవం.. అధికారులకు CS సంజయ్ జాజూ కీలక ఆదేశాలు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Former jailer sent to same prison as inmate in ajmer central jail: సాధారణంగా సమాజంలో పోలీసులను ఎంతో గౌరవంగా చూస్తుంటారు. ముఖ్యంగా ఎక్కడ అన్యాయం జరిగిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగిన వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తారు. చాలా మంది పోలీసులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేస్తారు. కానీ మరికొంత మంది మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. పోలీసుల ముసుగులో ఉండి బాధితుల కష్టాలను ఆసరాగా చేసుకుని వారిని వేధిస్తారు. ఈ క్రమంలో  రాజస్థాన్ లోని ఒక లేడీ జైలర్ నిర్వాహకం కాస్త  ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


రాజస్తాన్ లోని అజ్మీర్ లోని సెంట్రల్ జైల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దివ్యచౌదరీ  (37) అజ్మీర్ సెంట్రల్ జైల్‌లో మహిళా విభాగం జైలర్‌గా పనిచేసేవారు. ఇటీవల జులై 12న ఆమె కిరణ్, సానా అనే జైల్లో ఉన్న ఇద్దరు ఖైదీలను కోర్టు అనుమతిలేకుండా, జైలు రికార్డులో రాయకుండా తన ఇంటికి తీసుకెళ్లారు. 

అక్కడ తన ఇంట్లో పనులు చేయించుకొవడంతో నియమించారు.  దీంతో ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టి, సీసీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బైటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.  ఈ ఘటనలో జైలర్ దివ్యతో పాటు, సోనియా అనే అధికారిణిలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి వీరు పరారీలో ఉన్నారు. 

తాజాగా.. దివ్య చౌదరీని పోలీసులు ఫోన్ తో లొకెషన్ గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ క్రమంలో ఏజైలులో అయితే ఆమె జైలర్ గా విధులు నిర్వహించారో అదే జైలుకు ఆమెను ఖైదీలా పోలీసులు తరలించారు.ఈ కేసులో మరో నిందితురాలైన సోనియా చౌధరి ఇంకా పరారీలో ఉన్నారు. ఈ ఘటన రాజస్తాన్ పోలీసు డిపార్ట్ మెంట్ లో తీవ్ర సంచలనంగా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Crime News