• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఎగ్జిమ్ బ్యాంక్‌ భారీ నోటిఫికేషన్! మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీ.. డైరెక్ట్ లింక్ ఇదే!

ఎగ్జిమ్ బ్యాంక్‌ భారీ నోటిఫికేషన్! మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీ.. డైరెక్ట్ లింక్ ఇదే!

ఎక్స్‌పోర్ట్‌ ఇపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Exim Bank) మొత్తం 120 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ 90, మేనేజర్స్‌ 30 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. యువ ప్రొఫెషనల్స్‌ కోసం ఈ బ్యాంకు దరఖాస్తుల స్వీకరణ చేపడుతుంది. చివరి తేదీ డిసెంబర్ 11 ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 11, 2026, 12:56 PM IST|Updated: Nov 11, 2026, 01:01 PM IST
joinshare
ఎగ్జిమ్ బ్యాంక్‌ భారీ నోటిఫికేషన్! మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీ.. డైరెక్ట్ లింక్ ఇదే!
Image Credit: Exim Bank Recruitment 2026:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
యువతకు సీరియస్ అలర్ట్.. విటమిన్ B6 లోపిస్తే పక్షవాతం ప్రమాదం? పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..!!

యువతకు సీరియస్ అలర్ట్.. విటమిన్ B6 లోపిస్తే పక్షవాతం ప్రమాదం? పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..!!

2

Hardik Pandya IPL Salary: రూ.10 లక్షల నుంచి రూ.140 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతంటే..?

3

కోల్‌కతా - ముంబై ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేస్తామంటూ వార్నింగ్..!

4

బైక్‌పై కూర్చొని చలాన్లు వేస్తున్న కానిస్టేబుల్.. తలపై హెల్మెట్ ఎక్కడ?

5

కమల్ హాసన్‌ కొత్త సినిమా టైటిల్ పై వివాదం.. కేసు నమోదు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Exim Bank Recruitment 2026: ఎగ్జిమ్ బ్యాంక్‌ అనేది భారత ప్రీమియర్‌ ఎక్స్‌పోర్ట్‌, ఇంపోర్ట్‌ ఫైనాన్సింగ్‌ సంస్థ. ఇందులో ట్రేడ్‌, ఫైనాన్స్‌, పాలసీకి సంబంధించిన ఖాళీలను భర్తీ చేస్తారు. ఎగ్జిమ్‌ బ్యాంకు మొత్తం 120 మేనేజర్‌ ట్రైనీ, మేనేజర్‌ పోస్టుల భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు మీరు అర్హులా? కాదా? అనేది నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదివి తెలుసుకోవచ్చు. ఇందులో ఎంపిక ప్రక్రియ, జీతం, దరఖాస్తు చేసుకునే విధానం కూడా వివరించారు.

ఎగ్జిమ్‌ బ్యాంక్ మేనేజ్‌మెంట ట్రైనీ నోటిఫికేషన్‌ పోస్టులు..
మొత్తం ఈ నోటిఫికేషన్‌ ద్వారా 120 ఎక్స్‌పోర్ట్‌, ఇంపోర్ట్‌ బ్యాంకు విడుదల చేసింది. ఇందులో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, మేనేజర్‌ ఖాళీలు భర్తీ చేయను్నారు.  ఇక ఎగ్జిమ్‌ బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌ wwww.eximbankindia.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగంలో జాబ్‌ చేయాలని ఎదురు చూస్తున్న వారికి ఇది బెస్ట్‌ నోటిఫికేషన్. 120 ఖాళీలను పోస్టులవారీగా పీడీఎఫ్‌ రూపంలో అందుబాటులో ఉంది.

ఎగ్జిమ్‌ బ్యాంక్‌ రిక్రూట్‌మెంట్‌ దరఖాస్తు చేసుకునే విధానం..
ఎగ్జిమ్‌ బ్యాంక్‌ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. 
ముందుగ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి.
హోంపేజీలో కెరీర్‌ సెక్షన్‌ ఎంచుకోండి
అక్కడ ఎగ్జిమ్‌ బ్యాంక్‌ రిక్రూట్మెంట్‌ 2026 నోటిఫికేషన్‌ సెర్చ్‌ చేయండి.
ఆ తర్వాత అప్లై ఆన్‌లైన్‌ లింక్‌ పై క్లిక్‌ చేయండి.
ఇక రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మీ కనీస వివరాలతో నమోదు చేయండి.
రిజిస్ట్రేషన క్రెడెన్షియల్స్‌తో లాగిన్‌ అవ్వండి.
ఇక అప్లికేషన్‌ ఫారమ్‌ మీ పర్సనల్‌, ఎడ్యుకేషనల్‌ వివరాలతో నింపండి.
ఫోటోగ్రాఫ్, సిగ్నేచ్‌, సంబంధిత డాక్యుమెట్‌ను కూడా అప్‌లోడ్‌ చేయండి.
ఇక ఫీజు చెల్లించి, చివరగా ఒకసారి రివ్యూ చేయండి. ఆ తర్వాత సబ్మిట్‌ అప్లికేషన్‌ ఫారమ్‌ ఎంచుకోండి.  ఇప్పుడు రిఫరెన్స్‌ నెంబర్‌ జనరేట్‌ అవుతుంది.

ఎగ్జిమ్ బ్యాంక్ భారతదేశ విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి స్థాపించారు.. ఇది కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే అత్యున్నత ఆర్థిక సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ప్రధానంగా భారతీయ వ్యాపారులు విదేశాలకు వస్తువులు, సేవలను ఎగుమతి చేయడానికి లేదా దిగుమతి చేసుకోవడానికి అవసరమైన రుణాలు, క్రెడిట్ సదుపాయాలను ఎగ్జిమ్ బ్యాంక్ అందిస్తుంది.

ఇక ఈ ఎగ్జిమ్‌ బ్యాంక్‌ భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ వేదికపై మరింత బలోపేతం చేయడానికి ప్రారంభించారు. అదేవిధంగా విదేశీ కరెన్సీ నిల్వలను పెంచడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దేశీయ పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఎగ్జిమ్ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోంది. అప్పుడప్పుడు సంబంధిత విభాగాల్లో ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది.
 

Read Also: గ్రాడ్యుయేట్లకు గోల్డెన్ ఛాన్స్.. ఇండియన్ బ్యాంక్‌లో 1500 పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇదే!

 

Read Also:  BOB Recruitment 2026: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు, వెంటనే అప్లై చేసుకోండి!

Add Zee News as a Preferred Source
TAGS:
Bank Jobs
National News
Telugu News