Giant python attacks on man at agriculture field video: పాములు, కొండ చిలువల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్ లు సైతం వీటిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. పాములు గుబురుగా ఉండే చెట్లు, పొదల వద్ద ఎక్కువగా సంచారం చేస్తాయి. అంతే కాకుండా చీకటిగా ఉండే ప్రదేశాలు, ఎలుకలు ఉన్న చోట కోబ్రాలు ఎక్కువగా తిరుతుంటాయి. ఈ నేపథ్యంలో పొలాల వద్ద గట్టుల మీద కోబ్రాలు, కొండ చిలువలు ఎక్కువగా తిరుగుతుంటాయి.
खेत के किनारे पड़ा था एक आदमी… लेकिन अगले ही पल जो नजर आया, उसे देखकर आप चौंक जायेंगे! 😱 एक विशाल अजगर ने उसके पैर को बुरी तरह जकड़ रखा था। लेकिन सबसे डरावनी बात ये थी कि अजगर ने आदमी के प्रजनन अंग के हिस्से को भी अपने जबड़ों में दबोच रखा है.!😳 https://t.co/i2o9aTMu72
— Sanjay Gupta 🇮🇳 (@sanjukgupta1987) October 8, 2026
అంతే కాకుండా కార్లలో, షూస్ లలో పాములు నక్కిన వీడియోలు ఎక్కువగా వార్తలలో ఉంటాయి. ఈ నేపథ్యంలో కొండ చిలువలు, పాములు చెట్లలో కన్పిస్తాయి. ప్రస్తుతం ఒక యువకుడు పొలం గట్టున వెళ్తున్నాడు.
ఇంతలో కోబ్రా అతనిపై దాడి చేసింది. అది కాస్త యువకుడి ప్యాంట్ ను గట్టిగా పట్టేసుకుంది. దీంతో అతను కాస్త లబో దిబోమన్నాడు. కనీసం దాని పట్టునుంచి విడిపించుకొవడానికి నానా పాట్లుపడ్డాడు. ఈ క్రమంలో కొండ చిలువ మాత్రం తన పట్టుని విడవకుండా అతనికి చుక్కలు చూపించింది.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. చివరకు అతను చాలా కష్టపడి మరీ కొండ చిలువ గాటు నుంచి విడిపించుకున్నాడు. అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్ లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.