• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /పెళ్లి బరాత్‌లో బాలుడి మాస్ డ్యాన్స్.. స్టెప్పులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

పెళ్లి బరాత్‌లో బాలుడి మాస్ డ్యాన్స్.. స్టెప్పులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Little Boy Dance Video: పెళ్లి బారత్‌లో ఒక బాలుడు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను షెక్‌ చేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లలో ఆ బాలుడి టాలెంట్‌కి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 14, 2026, 01:16 PM IST|Updated: Nov 14, 2026, 01:26 PM IST
joinshare
పెళ్లి బరాత్‌లో బాలుడి మాస్ డ్యాన్స్.. స్టెప్పులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
సూర్య హాట్రిక్.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. సింగం రిటర్న్స్..

సూర్య హాట్రిక్.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. సింగం రిటర్న్స్..

2

KTR: రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన.. ఎక్స్ వేదికగా కేటీఆర్ సంచలన ట్విట్.. హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు..

3

హసీనా సొంత దేశం వెళ్లటంపై బంగ్లాదేశ్ కు భారత్ డిమాండ్..!

4

పెళ్లి బరాత్‌లో బాలుడి మాస్ డ్యాన్స్.. స్టెప్పులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

5

Andhra Cyclone Alert: ఏపీకి మరో తుఫాను ముప్పు.. 18వ తేదీ నుంచి భారీ వర్షాలు! ఐఎండీ కీలక హెచ్చరిక

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Little Boy Dance Video: వివాహ వేడుకలంటేనే ఆటపాటలు, సందడి, బంధువుల కోలాహలం మాములుగా ఉండదు.. ముఖ్యంగా పెళ్లి బరాత్  సమయంలో బ్యాండ్ సప్పుడులు, డప్పుల చప్పుళ్లకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు.. అయితే.. తాజాగా ఓ పెళ్లి బరాత్‌లో ఓ చిన్నారి వేసిన డ్యాన్స్ ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పెద్దలను సైతం ఆకట్టుకునేలా... ఆ బుడతడు వేసిన స్టెప్పులు నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి.. అయితే, ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో.. ఒక పెళ్లి బరాత్‌ అత్యంత ఉత్సాహంగా సాగుతోంది... చుట్టూ బంధువులతో పాటు స్నేహితులు బ్యాండ్‌ స్కౌంట్‌ డ్యాన్సులు వేయడం మీరు గమనించవచ్చు.. సరిగ్గా అదే సమయంలో గుంపులో ఉన్న ఓ చిన్నారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవడం మీరు గమనించవచ్చు.. ఏమాత్రం బెరుకు లేకుండా.. ఆ పాటలకు అనుగుణంగా అద్భుతంగా ఆ చిన్నారి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టడడం మీరు గమనించవచ్చు.. పెద్దవారితో పోటీపడుతూ ఆ బుడతడు వేసిన స్టెప్పులు.. అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపోయేలా చేశాయి.. ఆ చిన్నారి ఉత్సాహాన్ని చూసి చుట్టుపక్కల ఉన్నవారు చప్పట్లతో ప్రోత్సహించడంతో మీరు క్లియర్‌గా చూడొచ్చు..

డ్యాన్స్‌ అనేది కేవలం వినోదం మాత్రమే కాదు.. మనసులోని ఆనందాన్ని వ్యక్తం చేసే ఒక అందమైన కళగా భావించవచ్చు.. ఈ కళను ప్రదర్శించడానికి వయసుతో ఎటువంటి సంబంధం లేదని.. ఈ చిన్నారి తన డ్యాన్స్‌తో మరోసారి నిరూపించాడు. కేవలం ఆ సౌండ్‌పై ఉన్న ఇష్టంతో ఆ బుడతడు వేసిన స్టెప్పులు అందరినీ కట్టిపడేస్తూ వస్తున్నాయి.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని @shivayadav869 అనే ఖాతా నుంచి షేర్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు లక్షలాది వ్యూస్‌తో పాటు వేల సంఖ్యలో లైకులు వచ్చిన్నట్లు తెలస్తోంది.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. మూర్తి చిన్నదైనా కీర్తి చాలా పెద్దది అంటూ.. కొందరు.. ఈ బుడతడి ఎనర్జీ ముందు పెద్దవాళ్లు కూడా సరిపోరు.. అంటూ మరికొందరు.. చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశాడు.. చూస్తుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంది.. అంటూ సోషల్‌ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Shiva Yadav (@shivayadav869)

Add Zee News as a Preferred Source
TAGS:
Viral News
Trending News
Telugu News