• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Rajasthan: వామ్మో.. దేవుడికి దండం పెట్టి.. రెప్పపాటులో వెండి ఆభరణాలతో పరారైన కేటుగాడు.. వీడియో వైరల్..

Rajasthan: వామ్మో.. దేవుడికి దండం పెట్టి.. రెప్పపాటులో వెండి ఆభరణాలతో పరారైన కేటుగాడు.. వీడియో వైరల్..

Theft in Bhilwara temple: భిల్వార్ జిల్లా పరిధిలోని ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు.ఆ తర్వాత ఆలయంలో పూజలు చేసినట్లు చేసి ఆభరణాల్ని చోరీ చేశాడు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

Written ByInamdar Paresh
Published: Nov 04, 2026, 04:12 PM IST|Updated: Nov 04, 2026, 04:19 PM IST
joinshare
Rajasthan: వామ్మో.. దేవుడికి దండం పెట్టి.. రెప్పపాటులో వెండి ఆభరణాలతో పరారైన కేటుగాడు.. వీడియో వైరల్..
Image Credit: Theft in rajasthan temple

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఈ దీపావళికి ఇంట్లోనే ఈజీగా జ్యూసీ బూంది లడ్డు చేయండిలా.. రెసిపీ ఇగో..!!

ఈ దీపావళికి ఇంట్లోనే ఈజీగా జ్యూసీ బూంది లడ్డు చేయండిలా.. రెసిపీ ఇగో..!!

2

Delhi: ఢిల్లీలో పెను విషాదం.. క్లాసులో అకస్మాత్తుగా కుప్పకూలిన 9 ఏళ్ల బాలిక.. వీడియో వైరల్..

3

AP ZPTC MPTC Elections 2026: పంచాయతీ ఎన్నికల సిబ్బందికి గుడ్‌న్యూస్.. రెమ్యూనరేషన్ పెంపు.. రోజుకు ఎంతంటే..?

4

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు కేబినెట్ భేటీ.. ఆ కీలక నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ!

5

Rajasthan: వామ్మో.. దేవుడికి దండం పెట్టి.. రెప్పపాటులో వెండి ఆభరణాలతో పరారైన కేటుగాడు.. వీడియో వైరల్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Man theft in sanavaria seth temple in rajasthan: ఇటీవల కొంత మంది కష్టపడి పనిచేయకుండా చోరీల బాటపట్టాడు. ముఖ్యంగా బంగారం ధరలు పెరిగిపోయాయో అప్పటి నుంచి చోరీలు మరీ ఎక్కువయ్యాయి.  రోడ్ల మీద, షాపుల్లోను నిత్యం చోరీల ఘటనలు వార్తలలో ఉంటున్నాయి.కొంత మంది ఇటీవల గుళ్లకు వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని మరీ చోరీలు చేస్తున్నారు. కనీసం దేవుడనే భయం, పాపపుణ్యాల ఆలోచనల కూడా లేకుండా నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో రాజస్తాన్ లోని భిల్వారా జిల్లాలో ఉన్న ఒక ఆలయంలో చోటు చేసుకున్న ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

 

దేవుడికి దండం పెట్టి.. వెండి ఆభరణాలే ఎత్తుకెళ్లాడు! ⚡ రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా మండల్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని మోహన్ కాలనీ సాంవరియా సేఠ్ ఆలయంలో పట్టపగలే చోరీ జరిగింది. ⚡ ఆలయంలోకి వచ్చిన ఓ వ్యక్తి ముందుగా దేవుడికి ప్రదక్షిణలు చేసి, చేతులు జోడించి ప్రార్థించి.. ఆ తర్వాత ఆభరణాలను దొంగిలించాడు. ⚡ స్వామివారి వెండి కిరీటం, వేణువు, చేతులకు ఉన్న 8 కడియాలు, కాళ్లకు ఉన్న 2 కడియాలు కలిపి సుమారు రూ.2 లక్షల విలువైన సొత్తు ఎత్తుకెళ్లాడు. #Rajasthan #TempleTheft

— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 4, 2026

 

రాజస్తాన్ లోని భిల్వారా జిల్లాలో స్థానిక ఆలయంలో భారీ చోరీ జరిగింది. మండల్ పీఎస్ పరిధిలో ఉన్న సాంవరియా సేఠ్ ఆలయంలో జరిగిన చోరీ ఘటన వార్తలలో నిలిచింది. సాంవరియా సేఠ్ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. ఆ తర్వాత దేవుడ్ని ప్రార్థించి గుడిలో దేవుడిపై ఉన్న వెండి ఆభరణాల్ని చోరీ చేసి అక్కడి నుంచి రెప్పపాటులో అక్కడి నుంచి పరారయ్యాడు. అతగాడు ఆలయంలోకి వెళ్లి దేవుడికి ప్రదక్షిణలు చేసి, చేతులు జోడించి ప్రార్థించుకుని.. ఆ తర్వాత ఆభరణాలను దొంగిలించాడు.  

దేవుడి మీద ఉన్న స్వామివారి వెండి కిరీటం, వేణువు, చేతులకు ఉన్న 8 కడియాలు, కాళ్లకు ఉన్న 2 కడియాలు కలిపి సుమారు రూ.2 లక్షల విలువైన సొత్తు ఎత్తుకెళ్లాడు.ఈ ఘటనకు చెందిన దొంగ కదిలకలు అక్కడే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ వీడియో వైరల్గా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News
Crime News