• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Madhya Pradesh: ఓర్నీ..కొంప ముంచిన భక్తి.. ఏనుగు విగ్రహం కాళ్ల మధ్యలో ఇరుక్కున్న యువకుడు.. వీడియో వైరల్..

Madhya Pradesh: ఓర్నీ..కొంప ముంచిన భక్తి.. ఏనుగు విగ్రహం కాళ్ల మధ్యలో ఇరుక్కున్న యువకుడు.. వీడియో వైరల్..

Man stuck under elephant statue in amarkantak: అమర్ కంటక్ ఆలయంలో భక్తుడు ఏనుగు రాతి విగ్రహాం మధ్యలో ఇరుక్కుని పోయాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 23, 2026, 12:29 IST|Updated: Nov 23, 2026, 12:41 IST
joinshare
Madhya Pradesh: ఓర్నీ..కొంప ముంచిన భక్తి.. ఏనుగు విగ్రహం కాళ్ల మధ్యలో ఇరుక్కున్న యువకుడు.. వీడియో వైరల్..
Image Credit: Man stuck under elephant statue in amarkantak video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
India vs New Zealand 1st Test Highlights: గోడ కట్టేసిన కివీస్ బ్యాటర్లు.. భారత్ గెలుపు ఆశలపై నీళ్లు..!

India vs New Zealand 1st Test Highlights: గోడ కట్టేసిన కివీస్ బ్యాటర్లు.. భారత్ గెలుపు ఆశలపై నీళ్లు..!

2

మీరు కొన్న బంగారం 916 హాల్‌మార్క్ ఒరిజినలేనా? మొబైల్‌లో ఇలా కన్ఫర్మ్ చేసుకోండి!

3

Secunderabad To Lingampally Traffic: హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఇకపై చెక్.. సికింద్రాబాద్-లింగంపల్లి వెళ్లే వారికి బంపర్ ఆప్షన్!

4

Madhya Pradesh: ఓర్నీ..కొంప ముంచిన భక్తి.. ఏనుగు విగ్రహం కాళ్ల మధ్యలో ఇరుక్కున్న యువకుడు.. వీడియో వైరల్..

5

రోజురోజుకీ దిగొస్తున్న బంగారం ధరలు దేనికి సంకేతం.. 2 నెలలుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Man trapped under elephant statue in Amarkantak narmada temple: కార్తీక మాసం నేపథ్యంలో దేశవ్యాప్తంగా శైవ, వైష్ణవ ఆలయాలన్ని భక్తులతో కిట కిట లాడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది దీపాల్ని వెలిగించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. 365వత్తుల గుత్తి దీపాలు వెలిగించుకుంటున్నారు. పవిత్రమైన మాసం నేపథ్యంలో సత్యనారాయణ వ్రతాలు మొదలైనవి ఆచరిస్తున్నారు. ఈక్రమంలో మధ్య ప్రదేశ్ లోని అమర్ కంటక్ లోని నర్మాదా ఆలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ లోని అమర్ కంటక్ లో ఉన్న నర్మదా ఆలయంను భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. 

 

इंसान को अपना शरीर देखकर कार्य करना चाहिए भारी भरकम शरीर लेकर कार्य करेंगे तो ऐसा हो सकता है, अपने आपको पापों से मुक्त कराने के प्रयास मे एक व्यक्ति नर्मदा मंदिर की हाथी की प्रतिमा मे फंस गया ईश्वर की कृपा हो गई जो आखिर मे निकल गया अमरकंटक, मध्य प्रदेश 📍 https://t.co/BmKDTnXH4h

— Chandresh Gupta (@chandresh1912) November 23, 2026

 

ప్రతిరోజు ఆలయంకు భారీగా భక్తులు తరలి వస్తారు. ఇక్కడ ఆలయం ముందు రాతి గణేషుడి విగ్రహం ఉంది. రాతి గణేషుడి విగ్రహం కాలి మధ్యలో నుంచి బైటకు వస్తే చెడు ఫలితాలు, ఒంటి మీద ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ  క్రమంలో  ఒక భక్తుడు సైతం ఏనుగు కాళ్లమధ్యలో వెళ్లి మరోవైపు నుంచిబైటకు వద్దామని చూశాడు. 

కానీ అతను లావుగా ఉండటం వల్ల పొట్ట ఇరుక్కుని పోయి గణపయ్య కాలి మధ్యలో నుంచి బైటకు రాలేక ఇబ్బందులు పడ్డాడు. దీంతో ఆలయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు అక్కడి వారు ఎంతో జాగ్రత్తగా సదరు వ్యక్తిని నెమ్మదిగా బైటకు లాగారు. 

ఈ క్రమంలో పెద్ద ప్రమాదం తప్పడంతో సదరు భక్తుడు హమ్మయ్య అని ఊపిరీ పీల్చుకున్నాడు. ఈ  వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మరీ ఇలాంటి అతి భక్తి అవసరమా..?.. అంటూ కొంత మంది కామెంట్స్ చేస్తుండగా, మరికొంత మంది మాత్రం పాపం పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డాడు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News