• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Video Viral: బద్రీనాథ్‌లో ‘హరే రామ’ భజన చేసిన మహిళ.. వానరం చేసిన పనికి అంతా షాక్.. వీడియో..

Video Viral: బద్రీనాథ్‌లో ‘హరే రామ’ భజన చేసిన మహిళ.. వానరం చేసిన పనికి అంతా షాక్.. వీడియో..

Monkey follows kerala family: వానరం బద్రీనాథ్ లో ఒక కుటుంబంను ఫాలో అయ్యింది. వారు రెస్టారెంట్ కు వెళ్తే అక్కడకు వచ్చి మరీ హరే రామ భజన చేస్తుంటే వానరం కూడా వారితో పాటు అనుకరించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 07, 2026, 11:38 AM IST|Updated: Oct 07, 2026, 11:43 AM IST
joinshare
Video Viral: బద్రీనాథ్‌లో ‘హరే రామ’ భజన చేసిన మహిళ.. వానరం చేసిన పనికి అంతా షాక్.. వీడియో..
Image Credit: Monkeywithkeralafamilyvideo

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Actress: ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. మరోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..!

Actress: ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. మరోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..!

2

iQOO 16 ఫోన్‌ వచ్చేస్తోంది.. భారీగా ధరతో విడుదలయ్యే ఛాన్స్!

3

Yadagirigutta: యాదగిరి గుట్టలో 9 అడుగుల భారీ కొండ చిలువ కలకలం.. వీడియో వైరల్..

4

Dasara Special Buses: దసరా సెలవులకు ఊరు వెళ్తున్నారా? ఇలా టికెట్ బుక్ చేస్తే ఇంటికే బస్సు వచ్చేస్తుంది!

5

Repo Rate 2026: లోన్లు తీసుకున్న వారికి బిగ్ షాక్.. ఈఎంఐలు ఎంత పెరగనున్నాయో తెలుసా..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Monkey follows kerala family to Badrinath video viral: సోషల్ మీడియాలో ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ అవుతాయి. ముఖ్యంగా వైరల్ వీడియోలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. కొన్ని వీడియోలు చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంటాయి. కానీ మరికొన్ని వీడియోలు మాత్రం షాక్ కు గురిచేస్తాయి.  మరికొన్ని ఘటనలు మనస్సులలో భక్తి , భావనలను పొంగించేలా ఉంటాయి.

 

A family from Kerala was on a visit to Badrinath. They got into a restaurant for some food. A monkey followed them into the restaurant. The woman in the video then started chanting: "Hare Rama" and "Sree Ram Jai Ram" Watch the monkey's reaction 🙂 https://t.co/1df8fjFPCu

— 🇮🇳 DK Sardana 🇮🇳 (@dksardana) October 7, 2026

 

ఈ నేపథ్యంలో బద్రీనాథ్ లో చోటు చేసుకున్న  ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. కేరళకు చెందిన ఒక కుటుంబం బద్రీనాథ్‌ సందర్శనకు వెళ్లింది. అయితే వీరిని ఒక వానరం అనుకరించింది. రెస్టారెంట్ లో ఆ కుటుంబం కూర్చుని ఉండగా కోతి ఒక మహిళపైకి ఎక్కింది. దీంతో వారు  శ్రీ రామ్ జై రామ్, హరే రామ అంటూ భజన చేశారు. సాధారణంగా హనుమంతుడు శ్రీ రాముడు దాసుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 శ్రీరామ నామం ఎక్కడైతే విన్పిస్తుందో అక్కడ హనుమంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడని అనాదీగా భక్తులు విశ్వసిస్తారు.అయితే..ఈ కుటుంబం బద్రీనాథ్ లోని రెస్టారెంట్ లో కూర్చుని రామనామం భజన చేస్తుండగా వానరం కూడా వారు చేస్తున్న భజనకు, తాళానికి తగిన విధంగా తన శరీరంను కదుపుతు, వారితో పాటు భక్తితో తన్మయత్వంతో ఊగిపోయింది.

ఈ అరుదైన ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు సైతం భక్తితో పొంగిపోతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Trending News