• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /200MP కెమెరా, 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు లీక్!

200MP కెమెరా, 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు లీక్!

OnePlus Turbo 7: త్వరలోనే మార్కెట్‌లోకి వన్‌ప్లస్ టర్బో 7 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రానుంది. ఇది ఎంతో అద్బుతమైన 200MP ప్రదాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్‌ ఇటీవలే లీక్‌ అయ్యాయి..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 03, 2026, 12:03 PM IST|Updated: Nov 03, 2026, 12:05 PM IST
joinshare
200MP కెమెరా, 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు లీక్!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
అబద్దాలతో ఎప్పటికైనా నష్టాలు తప్పవని నిరూపించిన చిన్నారి చిట్టి కథ..!!

అబద్దాలతో ఎప్పటికైనా నష్టాలు తప్పవని నిరూపించిన చిన్నారి చిట్టి కథ..!!

2

నేపాల్‌లో రెండు హెలికాప్టర్ల ఢీ..ఒకరు మృతి..!

3

ఎల్ నినో ఎఫెక్ట్.. సీతాఫలం.. మరింత ప్రియం..ఆకాశాన్నంటుతున్న ధరలు..!!

4

Poco నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదరగొట్టే ఫీచర్లు!

5

200MP కెమెరా, 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు లీక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

OnePlus Turbo 7: త్వరలోనే మార్కెట్‌లోకి వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ వన్‌ప్లస్ టర్బో 7 స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. వన్‌ప్లస్ టర్బో 6 సిరీస్‌కు సక్సెసర్‌గా దీనిని కంపెనీ అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, వన్‌ప్లస్ టర్బో 7 మొబైల్‌ శక్తివంతమైన క్వాల్‌కామ్ చిప్‌సెట్‌తో లాంచ్‌ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 200MP ప్రదాన కెమెరాతో అందుబాటులోకి రానుంది. అయితే, ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. దీనిని సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వన్‌ప్లస్ టర్బో 7 విడుదలకు సంబంధించిన ఎలాంటి వివరాలను ప్రకటించలేదు.. అయితే, దీనికి సంబంధించిన అద్భుతమైన ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్‌కి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు వీబోలో లీక్‌ చేసినట్లు తెలుస్తోంది.. వన్‌ప్లస్ టర్బో 7 స్మార్ట్‌ఫోన్‌ చాలా అద్భుతమైన 185Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ డిస్‌ప్లే ప్యానెల్ అధిక రిజల్యూషన్‌తో అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. ఇందులో శక్తివంతమైన చిప్‌సెట్ కూడా ఉంటున్నట్లు టిప్‌స్టర్ వెల్లడించారు. లీక్‌ అయిన వివరాల ప్రకారం.. ఇది ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 6 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రానుంది..

ఈ ఫోన్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.. వన్‌ప్లస్ టర్బో 7 స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన కెమెరా 200MPతో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే, ఈ ఫోన్‌లో పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతో శక్తివంతమైన 9000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది..ఈ ఫోన్‌లో వెనుకవైపు గ్లాస్ ప్యానెల్‌ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది IP68తో పాటు IP69 రేటింగ్‌లను కూడా కలిగి ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది..

అయితే, ఈ ఏడాది ప్రారంభంలోనే వన్‌ప్లస్‌ కంపెనీ వన్‌ప్లస్ టర్బో 6 సిరీస్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో 165Hz AMOLED డిస్‌ప్లేతో పాటు 50MP ప్రధాన కెమెరా, 9000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.. ఇది ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది.. అయితే, త్వరలోనే లాంచ్‌ కాబోయే వన్‌ప్లస్ టర్బో 7 స్మార్ట్‌ఫోన్‌ సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News