• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /తమిళనాడు తేని జైలులో బిగ్ ఎస్కేప్.. 17 మంది ఖైదీలు పరార్..!

తమిళనాడు తేని జైలులో బిగ్ ఎస్కేప్.. 17 మంది ఖైదీలు పరార్..!

Tamil Nadu Jailbreak: ఒక్కోసారి సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు సినిమా తరహాలో కనిపిస్తాయి. సినిమాల్లో జరినట్టు నిజ జీవితంలో జరుగుతుందా.. లేకపోతే నిజ జీవితంలో జరిగిందే సినిమాల్లో చూపిస్తారా అనేది పక్కన పెడితే.. అచ్చు సినిమాల్లో చూపించినట్టుగానే తమిళనాడులో కొంద మంది ఖైదీలు సినీ ఫక్కీలో పరారైన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 27, 2026, 12:19 PM IST|Updated: Oct 27, 2026, 12:22 PM IST
joinshare
తమిళనాడు తేని జైలులో బిగ్ ఎస్కేప్.. 17 మంది ఖైదీలు పరార్..!
Image Credit: 17 Prisoners Escape

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AIADMKలోకి ధనుష్.. రసవత్తరంగా తమిళ రాజకీయాలు..

AIADMKలోకి ధనుష్.. రసవత్తరంగా తమిళ రాజకీయాలు..

2

Pawan Kalyan: బీ-ఫామ్ లేకుంటే పోటీ నుంచి తప్పుకోండి.. కూటమి నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

3

అప్పు తెచ్చిన ముప్పు.. కష్టపడి, ఉన్నదానితో తృప్తిగా బ్రతకడమే నిజమైన ఆనందం అని చెబుతున్న నీతి కథ..!!

4

వంటగది నుంచి వ్యాపారం దాకా.. స్ట్రీట్ ఫుడ్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న బిహార్ మహిళలు..!!

5

తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..నవంబర్ నెలలో శ్రీవారి విశేష పర్వదినాలు! ప్లాన్ చేసుకునే ముందు చూడండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

17 Prisoners Escape from Theni Sub-Jail: తమిళనాడు రాష్ట్రం తేని ఓ చెరసాల నుంచి ఖైదీలు పరారు అవ్వడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తేని జిల్లాలోని సబ్‌ జైలు నుంచి ఏకంగా 17 మంది ఖైదీలు ముందుస్తుగా సిద్ధం చేసుకున్న  పక్కా ప్లాన్‌తో తప్పించుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీస్‌ యంత్రాంగం హై అలర్ట్‌ ప్రకటించింది. తేని నుంచి దిండిగల్‌ వరకు గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. పరారైన ఖైదీల్లో ఇప్పటికే పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇక మిగిలిన 13 మంది ఖైదీలు జైలు వెనుక ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు  పోలీసులు భావిస్తున్నారు. అయితే పోలీసులు జాగిలాలను రంగంలోకి దింపి అడివిలో అణువణున గాలిస్తున్నారు. అయితే గతంలో  1995లో ఇలాంటి తరహా ఘటన జరిగింది.అప్పట్లో కేవలం ఐదారుగురు మాత్రమే తప్పించుకున్నారు. ఈ సారి మాత్రం ఏకంగా 17 మంది ఖైదీలు తప్పించుకోవడం ఇదే తొలిసారిగా పోలీసులు తెలిపారు.అందులో 4 గురు పోలీసులకు చిక్కారు.

సబ్‌ జైలు నుంచి పరారైన ఖైదీలు పక్కా ప్లాన్‌తోనే ఎస్కేప్‌ అయినట్లు పోలీసులు తెలిపారు. జైలు నుంచి పరారయ్యేందుకు ఒక ఖైదీ మూర్చ వచ్చినట్లు నాటకం ఆడినట్లు సమాచారం. జైలు సిబ్బంది గదిలోకి ప్రవేశించడంతో దాడి చేసి పరారు అయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. గాయపడిని సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఖైదీలను పట్టుకునేందుకు 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సౌత్‌ జోన్‌ ఐజీ విజయేంద్ర బిడారీ తెలిపారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News
Trending News