• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Invest Telangana: రండి పెట్టుబడులు పెట్టండి.. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం

Invest Telangana: రండి పెట్టుబడులు పెట్టండి.. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం

Telangana Representatives Invites Come And Invest In Telangana: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. న్యూఢిల్లీ వేదికగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రతినిధులు, ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 29, 2026, 07:45 PM IST|Updated: Oct 29, 2026, 07:47 PM IST
joinshare
Invest Telangana: రండి పెట్టుబడులు పెట్టండి.. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం
Image Credit: Invest Telangana

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
YS Jagan: చంద్రబాబువన్ని తప్పుడు లెక్కలు.. అర్నబ్ తుపాన్ ప్రభావంపై  వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan: చంద్రబాబువన్ని తప్పుడు లెక్కలు.. అర్నబ్ తుపాన్ ప్రభావంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

2

Chandrababu: అర్నాబ్‌ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన.. బాధితులతో ముఖాముఖి

3

Invest Telangana: రండి పెట్టుబడులు పెట్టండి.. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం

4

KTR: నిజం నిలకడ మీదే తేలుతుంది.. మాజీ మంత్రి కొండా సురేఖ ట్విట్ పై కేటీఆర్ సెన్సెషనల్ కామెంట్స్..

5

Armenian parliament video: స్ట్రీట్ ఫైటర్లుగా మారిన ఎంపీలు.. పార్లమెంట్‌లోనే డిష్యూం.. డిష్యూం.. వీడియో వైరల్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Invest Telangana Global Summit 2026: ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ -2026 కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో హైదరాబాద్ సాధించిన విజయాలు, ప్రభుత్వం అందిస్తున్న మద్దతుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రజంటేషన్ ఇచ్చారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

'ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల్లో నాయకత్వ స్థానంలో హైదరాబాద్‌, తెలంగాణ ఉన్నాం. రక్షణ రంగం, అంతరిక్ష రంగాల్లోనూ హైదరాబాద్ ముందు ఉంది. వచ్చే తరాలను నైపుణ్య శక్తిగా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించాం. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతున్నాం' అని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News
Telangana News