• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Tiger Shroff Case: టైగర్ ష్రాఫ్‌ కాల్పుల కేసు.. భారీగా డబ్బు ఆఫర్, విదేశాల్లో ఉద్యోగం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.!.

Tiger Shroff Case: టైగర్ ష్రాఫ్‌ కాల్పుల కేసు.. భారీగా డబ్బు ఆఫర్, విదేశాల్లో ఉద్యోగం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.!.

Tiger shroff firing case: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌ కాల్పుల ఘటనలో ఇప్పటికే ముంబై పోలీసులు ముగ్గురు అనుమానితుల్ని రాజస్తాన్ లోని కోటాలో అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మరో అనుమానితుడ్ని హర్యానాలో పోలీసులు అరెస్ట్ చేశారు.

Written ByInamdar Paresh
Published: Oct 20, 2026, 02:16 PM IST|Updated: Oct 20, 2026, 02:26 PM IST
joinshare
Tiger Shroff Case: టైగర్ ష్రాఫ్‌ కాల్పుల కేసు.. భారీగా డబ్బు ఆఫర్, విదేశాల్లో ఉద్యోగం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.!.
Image Credit: Tiger shroff (file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Aadarsha Kutumbam Release Date: ఆదర్శ కుటుంబం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..వెంకటేష్ సినిమా ఎపుడు రానుందంటే!

Aadarsha Kutumbam Release Date: ఆదర్శ కుటుంబం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..వెంకటేష్ సినిమా ఎపుడు రానుందంటే!

2

Teja Sajja Future Wife: పెళ్లి కి సిద్ధమైన స్టార్ హీరో..తేజ సజ్జా కాబోయే భార్య ఎవరు..!

3

Mahesh Babu: మళ్లీ లవర్ బాయ్‌గా మహేష్ బాబు.. వారణాసిలో స్పెషల్ సర్‌ప్రైజ్!

4

Vijayasai Reddy: జెన్ జీ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా.. దసరా వేళ కొత్తపార్టీపై మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన ప్రకటన..

5

Tirumala: బ్రహ్మోత్సవాల్లో వడ్డీకాసులవాడికి కనకవర్షం.. 8 రోజుల్లో రూ.26 కోట్ల హుండీ ఆదాయం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bolly wood actor Tiger Shroff firing case  update: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌ పై కాల్పుల ఘటనపై ముంబై పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ అయ్యింది.  ఇలాంటి ఘటనల్ని ఉపేక్షించేదిలేదని తెల్చి చెప్పింది. ఇప్పటికే ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు అనుమానితుల్ని రాజస్తాన్ లోని కోటాలో పోలీసులు అరెస్ట్ చేశారు.టైగర్ ష్రాఫ్ కేసులో అరెస్ట్ అయిన వారిలో ఒకరి వయసు 18, ఇద్దరి వయసు 22 గా అని, ఇద్దరు హర్యానా, ఒకరు బీహర్కు చెందిన వారిగా ముంబై పోలీసులు గుర్తించారు. వీరిని విచారిస్తున్నారు. 

అయితే.. తాజాగా.. పోలీసులు హర్యానలో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతని పేరు రెహన్ అని. విదేశాల్లో ఉంటున్న గ్యాంగ్ స్టర్ అనిత్ పండిత్ కు మంచి నమ్మకస్తుడిగా పోలీసులు చెబుతున్నారు. అంతే కాకుండా.. కాల్పుల జరిపిన వారికి గ్యాంగ్ స్టర్ అనిల్ పండిత్.. రూ. 35 వేలతో పాటు, విదేశాల్లో జాబ్ కూడా ఆఫర్ ఇస్తానని చెప్పినట్లు పోలీసులు విచారణలో బైటపడింది. 

ఈ నేరం చేసేలా రెహాన్‌ను గ్యాంగ్‌స్టర్ అనిల్ ప్రలోభపెట్టాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మరోవైపు టైగర్ ష్రాఫ్ మాత్రం తనను    లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఎందుకు టార్గెట్ చేశారో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

తనకు ఎవరితోను శత్రుత్వంలేదని, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిండేతో పై విధంగా మాట్లాడారు. కాల్పుల  ఘటన రోజున అభిమానులతో ఫోటొలు దిగక పోవడం మంచిదైందని టైగర్ ష్రాఫ్ డిప్యూటీ సీఎంతో చెప్పుకొచ్చాడు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Crime News
Telugu News
Bollywood