• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు క్యాబినేట్ భేటి.. పలు కీలక అంశాలకు చర్చ..

ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు క్యాబినేట్ భేటి.. పలు కీలక అంశాలకు చర్చ..

Central Cabinet Meeting: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో దేశ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు ముఖ్యంగా విద్యుత్, ఇంధన, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, కొత్త రహదారులు, రైల్వే లైన్ల విస్తరణ వంటి పలు కీలక ప్రతిపాదనలపై ఈ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 25, 2026, 09:56 IST|Updated: Nov 25, 2026, 10:00 IST
joinshare
ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు క్యాబినేట్ భేటి.. పలు కీలక అంశాలకు చర్చ..
Image Credit: Central Cabinet (Source/File)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
తెలుగు తేజం అదుర్స్.. 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్ అమ్మాయి!

తెలుగు తేజం అదుర్స్.. 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్ అమ్మాయి!

2

Delhi: ఢిల్లీలో షాకింగ్ ఘటన..కేఫ్‌లో యువతిపై సాముహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్..

3

డిసెంబర్‌లో ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో బంపర్ లాభాలు!

4

రెగ్యులర్ కథలకు నో చెబుతున్న మిడ్ రేంజ్ కథానాయికలు.. ఢిఫరెంట్ స్టోరీలతో ఇమేజ్ మేకోవర్..

5

డిసెంబర్‌లో బుధాదిత్య రాజయోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే.. ఆర్థిక కష్టాలకు చెక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

PM Modi Cabinet Meeting: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేవంలో  సామాన్యులకు, రైతులకు, పేదలకు లబ్ధి చేకూర్చే కీలక సంక్షేమ నిర్ణయాలపై కేబినెట్ ఆమోద ముద్ర వేసే సూచనలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన కొత్త బిల్లులు, అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులతో ప్రధాని చర్చించే అవకాశం ఉంది.

పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు.. 

అలాగే రక్షణ రంగంలో స్వదేశీ పరిశోధనల ప్రోత్సాహం, వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, జై శంకర్, అశ్విని వైష్ణవ్, పీయూషీ గోషల్, తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు హాజరు కాబోతున్నారు.

పార్లమెంట్‌లో ఢీ లిమిటేషన్ బిల్లు.. 

అయితే ఈ సారి సమావేశాల్లో పలు కీలక బిల్లుల పాటు మహిళా , ఢీ లిమిటేషన్ బిల్లను మళ్లీ ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే అమిత్ షా ఈ సారి పార్లమెంట్‌లో మూడు బై రెండు వంతుల మెజారిటీని కూడగట్టాడు. ఇప్పటికే ఈ బిల్లు విషయమై డీఎంకే, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీలతో పాటు న్యూట్రల్‌గా పార్టీల మద్దతు కూడగట్టారు. వాళ్లు ఈ బిల్లుపై సానుకూలంగా స్పందించారు. మరి ఈ బిల్లు కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారా.. లేకపోతే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారా అనేది చూడాలి మరి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
PM Modi
Telugu News