Flight Dubai: ఆకాశంలో అలా సాగుతున్న విమాన ప్రయాణం. హఠాత్తు పరిణామం 174 మంది ప్రాణాలపై కుట్ర జరిగింది. గుర్తించిన పైలట్ గగనతలంలో ముంచుకొచ్చిన మృత్యువుతో భారత్ పైలట్ స్మిత్ మచ్చర్ పోరాటం చేశాడు. తనకు తానుగా రక్షించుకోవడమేకాదు… 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. ఇపుడు ఆయన పేరు ప్రపంచమంతా మారుమోగుతోంది. తాను మృత్యువు నుండి బయటపడటమే కాకుండా.. ఎంతో మంది కాపాడిన వ్యక్తిగా ప్రపంచ మొత్తంతో కీర్తించబడుతున్న ఆయన ఎవరు.. ?
Arasavelli temple in Srikakulam: చాలా మంది భక్తులు ఉదయం నుంచి అరసవల్లి ఆలయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలు కట్టారు. ఈ క్రమంలో సూర్య కిరణాలు మాత్రం మూల విరాట్టును తాకక పోవడంతో భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
cm Revanth reddy in delhi visit: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో వరుస భేటీలతో బిజీ బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తొంది. అయితే ఢిల్లీలో మీడియా సమావేశంలో బీజేపీపై విమర్శలు చేస్తు రేవంత్ శ్రీరాముడు, శివుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
PM Modi 138th Mann Ki Baat: 2014లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ.. ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలను ఉద్దేశిస్తూ తన మనసులోని మాటలను దేశ ప్రజలతో నేరుగా పంచుకుంటున్నారు. ఈ సారి 138వ మన్ కీ బాత్‌లో దేశ ప్రజలను ఉద్దేశిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
Pakistan Vs Indiaఫ ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. UN సాధారణ సభలో పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ దీటుగా బదులిచ్చింది. జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు భారత్‌పై ఆరోపణలు చేసిన పాక్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
CEC Gyanesh Kumar Suspension: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష వైఖరి, తీసుకుంటున్న నిర్ణయాలపై తోటి ఎన్నికల కమిషనర్లు కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖలు రాయడంతో ఆయనపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధనాత్మక కథనం వెలువడిన తర్వాత సీఈసీని పదవి నుంచి తప్పించాలని, అరెస్టు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ వివాదంపై ఎన్నికల కమిషనర్లు రాసిన ఫిర్యాదు లేఖలను కేబినెట్ కార్యదర్శి కేంద్ర న్యాయశాఖకు పంపినట్లు సమాచారం.
BJP New Incharges Of Telangana Andhra Pradesh: భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా కొత్త ఇంఛార్జ్‌లను నియమించింది. 28 రాష్ట్రాలతో పాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వారిని నియమించింది. అటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు బీజేపీ కొత్త రక్తం ఎక్కించింది.
Bihar Minor girl harassed news: జముయి బాలిక ఘటనపై జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది. అంతే కాకుండా దీనిపై వారంలోగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటనలో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.