• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ బీమా సంస్థలో 450 ఉద్యోగాలు! ఏ డిగ్రీ ఉన్నా ఓకే! సిలబస్‌ పూర్తి వివరాలు!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ బీమా సంస్థలో 450 ఉద్యోగాలు! ఏ డిగ్రీ ఉన్నా ఓకే! సిలబస్‌ పూర్తి వివరాలు!

యూనైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ (UIIC) భారీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. దీని ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 450 ఖాళీలను భర్తీ చేయనుంది. నిరుద్యోగులు అధికారిక వెబ్‌సైట్‌ uiic.co.in లో నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 05, 2026, 10:08 AM IST|Updated: Oct 05, 2026, 10:14 AM IST
joinshare
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ బీమా సంస్థలో 450 ఉద్యోగాలు! ఏ డిగ్రీ ఉన్నా ఓకే! సిలబస్‌ పూర్తి వివరాలు!
Image Credit: UIIC Assistant Recruitment 2026: File

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.!.

Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.!.

2

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు..

3

దసరా సెలవులపై ఉపాధ్యాయులకు విద్యాశాఖ కీలక హెచ్చరిక.. ఆ 2 రోజులు డుమ్మా కొడితే 13 రోజులూ లీవ్ పడినట్లే..!!

4

తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. 24 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..

5

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ బీమా సంస్థలో 450 ఉద్యోగాలు! ఏ డిగ్రీ ఉన్నా ఓకే! సిలబస్‌ పూర్తి వివరాలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

UIIC Assistant Recruitment 2026: కేంద్ర బీమా సంస్థ నోటిఫికేషన్‌  అతి త్వరలో 450 పోస్టుల భర్తీ చేయనుంది. యూఐఐసీ అసిస్టెంట్‌ రిక్రూట్మెంట్‌ 2026 పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. అధికారిక నోటిఫికేషన్‌ పీడీఎఫ్‌ వెబ్‌సైట్‌ uiic.co.in లో పూర్తి వివరాలు పొందుపరుస్తారు. ఇందులో ఎంపిక విధానం, అప్లికేషన్‌ ప్రక్రియ, ఫీజు, ఏజ్‌ రిలాక్సేషన్‌ వివరాలు ఉంటాయి.

యూఐఐసీ అసిస్టెంట్‌ రిక్రూట్మెంట్‌ 2026 అసిస్టెంట్‌ ఖాళీలను దేశవ్యాప్తంగా భర్తీ చేయనుంది. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హత వివరాలు..
యూఐఐసీ అసిస్టెంట్‌ పోస్టులకు అర్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి. అంతేకాదు స్థానిక భాష, రాయగలగాలి, మాట్లాడాలి, చదవాలి.

యూఐఐసీ అసిస్టెంట్‌ పోస్టులకు వయస్సు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 మధ్య ఉండాలి. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్‌ రిలాక్సేషన్ కూడా ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే విధానం..
యూఐఐసీ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు విధానం అతి త్వరలో ప్రారంభం కానుంది. నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్‌ లింక్‌ కూడా యాక్టివేట్‌ అవుతుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి రూ.1000 తోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగులకు రూ.250తోపాటు జీఎస్టీ.

Read Also: లక్షల్లో జీతం.. GATE 2027 స్కోర్‌తో GAIL లో డ్రీమ్ జాబ్! ఎలా అప్లై చేయాలంటే?

సిలబస్‌ పరీక్షా విధానం..
యూఐఐసీ అసిస్టెంట్‌ ఎగ్జామ్‌ సిలబస్‌  గురించి తెలుసుకుందాం. ఇది సబ్జెక్టువారీగా ఉంటుంది. స్థానిక భాషలో కూడా రాయవచ్చు. ప్రధానంగా రీజనింగ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 ప్రశ్నలకు 250 మార్కులు, సమయం 120 నిమిషాలు ఉంటుంది. ఇందులో ఒక్క తప్పు జవాబుకు 1/4 నెగిటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంటుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Jobs